Warangalvoice

Tag: @###Women must achieve financial self-reliance.@@

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
Hanamkonda

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 460 కోట్ల రుణాలు.. మహిళా సంఘాల ప్రగతిపై కలెక్టర్ హర్షం వరంగల్ వాయిస్, హనుమకొండ : మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తేనే కుటుంబంతో పాటు గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. బుధవారం హసన్ పర్తిలోని 'సంస్కృతి విహార్'లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), కాకతీయ మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా సంఘాల అద్భుత ప్రగతి: ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాలుగా మహిళలు ఆర్థిక రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నారని కొనియాడారు. జిల్లాలోని కాకతీయ మహిళా ...