
మేడారంకు ప్రత్యేక బస్సులు
9నుంచి 16వరకు 200 బస్సులు..400 ట్రిప్పులు వరంగల్ రీజియన్ రీజినల్ మేనేజర్ విజయ భాను వరంగల్ వాయిస్, వరంగల్ : మినీ మేడారం జాతర సందర్భంగా వరంగల్ రీజియన్ ఆధ్వర్యంలో ఈనెల 9నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు రీజినల్ మేనేజర్ డి.విజయ భాను ప్రకటించారు. ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎనిమిది రోజుల పాటు 200 బస్సులు..400 ట్రిప్పులను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. హనుమకొండ బస్ స్టేషన్ నుంచి…