Warangalvoice

Top Stories

అభివృద్ధి, సంక్షేమంలో మనమే నంబర్‌ వన్‌
Top Stories

అభివృద్ధి, సంక్షేమంలో మనమే నంబర్‌ వన్‌

8ఏండ్లలోనే అద్భుత తెలంగాణఉద్యమ నేతే సీఎం కావడం రాష్ట్రానికి వరంకేసీఆర్‌ నేతృత్వంలో దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రంఅభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణకు ఎదురులేదుసంపద పెంచు, అందరికీపంచు అనే పద్ధతిలో పాలనవరంగల్‌ సమగ్ర అభ్యున్నతికి ఎన్నో పథకాలుమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రం ఊహకు కూడా అందని ఆదర్శవంతమైన పథకాల అమలుతో తెలంగాణ అగ్రగామిగా దూసుకెళుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కొనియాడారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఖిలా వరంగల్‌ కోటలో జెండా ఆవిష్కరించి వేడుకల్లో మాట్లాడారు.. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి, సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా సమర్థవంతంగా పరిపాలన సాగుతోందన్నారు. రాష్ట్రం ఏర్పడిన 8ఏండ్లలోనే అద్భుత విజయాలు సాధించడం మనందరికీ గర్వకారణమన్నారు. వేడుకల్లో సాంస్కృతిక కార్య...
ఉరకలెత్తిన ఉద్యమకారుడు చిన్నబోతున్నడు
Top Stories

ఉరకలెత్తిన ఉద్యమకారుడు చిన్నబోతున్నడు

14 ఏళ్లు తెలంగాణ కోసంఅలుపెరుగని పోరునేడు ఆదరణ కరువై అతి సాధారణ జీవితంరాజకీయంగానూ చిన్నచూపేచితికిన వేలాది బతుకులురోడ్డుపాలైన కుటుంబాలుగుర్తింపు కల్పించాలంటున్న ఉద్యమకారులు మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకే దక్కాలన్న ఉక్కు సంకల్పంతో చేపట్టిన తెలంగాణ మలి దశ ఉద్యమంలో లక్షలాది మంది తెలంగాణ ప్రజలు భాగస్వాములయ్యారు. 2001లో కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో ఆడా, మగ, చిన్నా, పెద్దా తేడా లేకుండా సబ్బండ జనాలు ఉద్యమ బాట పట్టారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం అన్నీ పక్కనబెట్టి తెలంగాణ కోసం ఉద్యమించారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఉద్యమ బావుటా ఎగురవేశారు. అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పోలీసులకూ కంటి మీద కునుకు లేకుండా చేశారు. వందలాదిమంది జైలు జీవితాన్ని గడిపారు. అయిన ఉద్యమ పంథా వీడలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు అలపెరుగని ఉద్యమాన్ని సాగించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరినా ప్రత్యేక రాష...