Warangalvoice

Author: Sahith Gaddam

KTR | రాజాసింగ్‌ను స‌స్పెండ్ చేసే ద‌మ్ము బీజేపీకి ఉందా..? : కేటీఆర్
Top Stories

KTR | రాజాసింగ్‌ను స‌స్పెండ్ చేసే ద‌మ్ము బీజేపీకి ఉందా..? : కేటీఆర్

KTR | బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్‌ను ఎందుకు ఖండించడం లేదు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్‌ను ఎందుకు ఖండించడం లేదు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు. రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. అసెంబ్లీలో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేసిన సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడు. మ‌ల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ.. అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పె...
Teenmar Mallanna | అసెంబ్లీలో కేటీఆర్, హ‌రీశ్‌రావుతో తీన్మార్ మ‌ల్ల‌న్న భేటీ
Political

Teenmar Mallanna | అసెంబ్లీలో కేటీఆర్, హ‌రీశ్‌రావుతో తీన్మార్ మ‌ల్ల‌న్న భేటీ

Teenmar Mallanna | అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న క‌లిశారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న క‌లిశారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ నేత‌ల‌తో తీన్మార్ మ‌ల్ల‌న్న బీసీ బిల్లుపై చ‌ర్చించారు. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ నేత‌ల‌ను తీన్మార్ మల్లన్న కోరారు. ఈ సంద‌ర్భంగా తీన్మార్ మ‌ల్ల‌న్న మాట్లాడుతూ.. ప్రభుత్వం బీసీ బిల్లు తేవటం కాదు. అవసరం అయితే కేంద్రంలో ఆమోదం కోసం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని సీఎంకు డిమాండ్ చేస్తున్నాం. మీ సహకారం కావాలని మ‌ల్ల‌న్న కోరారు....
Harish Rao | ఇంత నీచంగా మాట్లాడే సీఎంను నేను చూడలేదు : హరీశ్‌రావు
Top Stories

Harish Rao | ఇంత నీచంగా మాట్లాడే సీఎంను నేను చూడలేదు : హరీశ్‌రావు

Harish Rao | గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం ఇస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి హరీశ్‌ విమర్శలు గుప్పించారు. అటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై విమర్శలు చేశారు. అసెంబ్లీ లాబీలో మాట్లాడిన ఆయన.. పోతిరెడ్డిపాడుపై తాము 40 రోజులు కోట్లాడామని చెప్పారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం ఇస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి హరీశ్‌ విమర్శలు గుప్పించారు. అటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై విమర్శలు చేశారు. అసెంబ్లీ లాబీలో మాట్లాడిన ఆయన.. పోతిరెడ్డిపాడుపై తాము 40 రోజులు కోట్లాడామని చెప్పారు. కిరణ్ కుమార్‌రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తాడనే ఆశతో ఉత్తమ్ కుమార్‌రెడ్డి నోరు మూసుకున్నాడని అన్నారు. తెలంగాణ హక్కుల కోసం పదవులు వదులుకున్న చరిత్ర తమదని, ద్రోహ చరిత్ర ఉత్తమ్‌దని చెప్ప...
BRS Dharna | జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్‌ఎస్‌ శ్రేణుల ధర్నా
District News

BRS Dharna | జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్‌ఎస్‌ శ్రేణుల ధర్నా

BRS Dharna | ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన పెన్షన్ పెంపు హామీపై ప్రభుత్వాన్ని నిలదీస్తే జగదీష్ రెడ్డిని అన్యాయంగా సస్పెన్షన్‌ చేశారని ఆరోపించారు. వరంగల్ వాయిస్, బాన్సువాడ : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని  సస్పెన్షన్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. బీఆర్‌ఎస్‌ గౌరవ అధ్యక్షుడు కేటీఆర్‌  ఆదేశాల మేరకు బాన్సువాడ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్‌  శ్రేణులు శనివారం ధర్నా నిర్వహించి అంబేద్కర్‌చిత్రపటానికి అందజేశారు. ఈ సందర్భంగా జుబేర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, సీ ఎం రేవంత్ రెడ్డి  ఎన్నికల సమయం లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, 15 నెలల్లో ప్రజలకు ఒరుగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన పెన్షన్ పెంపు హ...
Raja Singh: మా జోలికొస్తే వదలం..అసదుద్దీన్ ఒవైసీకి రాజాసింగ్ మాస్ వార్నింగ్
Top Stories

Raja Singh: మా జోలికొస్తే వదలం..అసదుద్దీన్ ఒవైసీకి రాజాసింగ్ మాస్ వార్నింగ్

Raja Singh: ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా జోలికొస్తే ఊరుకోమని రాజాసింగ్ హెచ్చరించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దేశం వదిలిపోయేలా చేస్తామని హెచ్చరించారు. లేదా తాను బీజేపీలో జాయిన్ అవుతానని అసదుద్దీన్ ఒవైసీ తమ నేతల కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. రంజాన్ సందర్బంగా అసదుద్దీన్ ఒవైసీ లేనిపోని కామెంట్స్ చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు.యూపీ తరహాలో తెలంగాణలో కూడా జమ్మికి నమాజ్ చేస్తే బాగుంటుంది అన్న యోగి ఆదిత్యనాథ్ మాటలకు అసదుద్దీన్ ఓవైసీకి రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న హోలీ ప్రశాంతంగా జరగకూడదని అసద్దుద్దీన్ ఒవైసీ కుట్ర చేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ల...
Harish Rao | ఉరిశిక్ష వేసేట‌ప్పుడు కూడా అవ‌కాశం ఇస్తారు స‌ర్.. స‌భ‌లో హ‌రీశ్‌రావు
Political

Harish Rao | ఉరిశిక్ష వేసేట‌ప్పుడు కూడా అవ‌కాశం ఇస్తారు స‌ర్.. స‌భ‌లో హ‌రీశ్‌రావు

Harish Rao | సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి స‌స్పెన్ష‌న్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. జ‌గ‌దీశ్ రెడ్డిని ఈ సెష‌న్ పూర్త‌య్యే వ‌ర‌కు స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించ‌గానే.. హ‌రీశ్‌రావు త‌న గ‌ళాన్ని విప్పారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి స‌స్పెన్ష‌న్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. జ‌గ‌దీశ్ రెడ్డిని ఈ సెష‌న్ పూర్త‌య్యే వ‌ర‌కు స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించ‌గానే.. హ‌రీశ్‌రావు త‌న గ‌ళాన్ని విప్పారు. ఉరిశిక్ష వేసేట‌ప్పుడు కూడా చివ‌రిసారిగా మాట్లాడేందుకు అవ‌కాశం ఇస్తారు స‌ర్.. మీరు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి మీరు మైక్ ఇవ్వ‌రా స‌ర్ అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. స‌భ‌లో మాట్లాడేందుకు మాకు ఎం...
SLCB Tunnel | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు..!
Latest News

SLCB Tunnel | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు..!

SLCB Tunnel | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఆఫీస్‌లో సహాయక చర్యలపై డిజాస్టర్ అండ్ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. SLCB Tunnel | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఆఫీస్‌లో సహాయక చర్యలపై డిజాస్టర్ అండ్ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సహాయక చర్యల పురోగతిని సమీక్షించి.. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహాయక బృందాలతో ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తూ.. ఏ రోజుకు ఆ రోజు చేయాల్సిన పనులను అధికారులు సహాయక ...
MLC Kavitha | ఓయూలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు
Top Stories

MLC Kavitha | ఓయూలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

MLC Kavitha | జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. వరంగల్ వాయిస్, ఉస్మానియా యూనివర్సిటీ : జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ మార్గదర్శకత్వంలో కవితక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మిలియన్ మార్చ్, నిరాహార దీక్షలు, సకల జనుల సమ్మె, రైలు రోకో, బతుకమ్మ పండుగ, సడక్ బంద్ తదితర ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలను చైతన్య పరుస్తూ, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండు...
MLA jagadish reddy | శాస‌న‌స‌భ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి స‌స్పెన్ష‌న్
Top Stories

MLA jagadish reddy | శాస‌న‌స‌భ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి స‌స్పెన్ష‌న్

MLA jagadish reddy | తెలంగాణ శాస‌న‌స‌భ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిని స‌స్పెన్ష‌న్ చేస్తూ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న‌స‌భ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిని స‌స్పెన్ష‌న్ చేస్తూ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ సెష‌న్ పూర్త‌య్యే వ‌ర‌కు స‌భ నుంచి జ‌గ‌దీశ్ రెడ్డిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పేర్కొన్నారు. దీంతో బడ్జెట్ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు జ‌గ‌దీశ్ రెడ్డి స‌భ‌కు హాజ‌రు కాలేరు. జ‌గ‌దీశ్ రెడ్డిని స‌స్పెండ్ చేయాల‌ని శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీధ‌ర్ బాబు అసెంబ్లీలో ప్ర‌తిపాద‌న చేశారు. స‌భ నుంచి వెంట‌నే వెళ్లాల‌ని జ‌గ‌దీశ్ రెడ్డిని స్పీక‌ర్ ఆదేశించారు. జ‌గ‌దీశ్ రెడ్డి స‌స్పెన్ష‌న్‌పై బీఆర్ఎస్ స‌భ్యులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. త‌మ‌కు మాట్లాడే అవ‌కాశం ఇ...
Harish Rao | అబ‌ద్దాల‌కు, అస‌త్యాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం రేవంత్ : హ‌రీశ్‌రావు
Top Stories

Harish Rao | అబ‌ద్దాల‌కు, అస‌త్యాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం రేవంత్ : హ‌రీశ్‌రావు

Harish Rao | తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు విరుచుకుప‌డ్డారు. అబ‌ద్దాల‌కు, అస‌త్యాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం రేవంత్ రెడ్డి అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు విరుచుకుప‌డ్డారు. అబ‌ద్దాల‌కు, అస‌త్యాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం రేవంత్ రెడ్డి అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. అసెంబ్లీలో అవే అబద్దాలు, బయట అవే అబద్దాలు చెబుతున్నాడ‌ని మండిప‌డ్డారు. 13 రోజులు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖలోని టీవీవీపీ విభాగంలో ఉన్న 13వేల మందికి జీతాలు చెల్లించనిది వాస్తవం కాదా? డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నది మీ కళ్లకు కనిపించడం లేదా? ఆరోగ్య శాఖలోనే కాదు, పోలీసు శాఖలోనూ ఇదే దుస్థితి. పెంచిన జీతాలు, అలవెన్సుల మాట ...