Warangalvoice

Tag: vijay setupathi

విజయ్‌ సేతుపతిపై మహిళ ఫిర్యాదు
Cinema

విజయ్‌ సేతుపతిపై మహిళ ఫిర్యాదు

నేనేంటో నా కుటుంబానికి తెలుసన్న సేతుపతి వరంగల్ వాయిస్ (సినిమా) : ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీక్రి వచ్చి స్టార్‌గా ఎదిగారు నటుడు విజయ్‌ సేతుపతి. ఆయనపై ఓ మహిళ ఇటీవల సంచలన ఆరోపణలు చేసింది. కోలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ బాగా ఉందని ఆమె సోషల్‌విూడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. దీంతో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై విజయ్‌ సేతుపతి స్పందించారు. తన కుటుంబం ఎంతో బాధ పడిరదన్నారు. ఆమెపై తన టీమ్‌ సైబర్‌ కైమ్ర్‌లో ఫిర్యాదు చేసిందన్నారు. నన్ను ఎన్నోఏళ్లుగా చూస్తున్నవారంతా ఆమె ఆరోపణలు చూసి నవ్వుకున్నారు. నేనేంటో నాకు తెలుసు. ఈ రకమైన తప్పుడు ఆరోపణలు నన్ను బాధించలేవు. కానీ, నా కుటుంబం, సన్నిహితులు ఎంతో కలత చెందారు. ’వీటిని పట్టించుకోకండి. ఆమె ఫేమస్‌ కావడం కోసం కావాలని ఇలా చేస్తోంది. కొన్ని నిమిషాలపాటు- హైలైట్‌ అవుతుంది. పాపం ఎంజాయ్‌ చేయనీయండి’ అని వారితో చెప్పాను. మేము ఆమె...