దేశభక్తికి నిలువెత్తురూపం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ వ్యవస్థాపకులు డాక్టర్
కేశవరావు హెగ్డేవార్ జయంతి ఏప్రిల్ 1న
వరంగల్ వాయిస్, కల్చరల్ : ఆయన ఆదికేశవుడు, ఆయన ఆత్మ బలరాముడు ఆయన అవిశ్రాంత వార్ కు ప్రతిరూపం అన్ని అంకాలలో తనలో నిక్షిప్తం చేసుకున్న ఆ మహనీయ నాయకుడు డాక్టర్ బలిరాం హెగ్డే వార్ 134 సంవత్సరాల క్రితం జన్మించి ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ పతాకంగా రెపరెపలాడుతున్న వాడు అందరి చేత వందనాలు అందుకుంటున్న వాడు పెద్దవారు 1889 ఏప్రిల్ ఒకటో తేదీన ఉగాది పర్వదినాన నాగపూర్ లో డాక్టర్ కేశవ బలిరాం హెడ్డేవారు జన్మించారు. డాక్టర్ జీ పుర్వీకులు నిజామాబాద్ జిల్లా వాసులు. కేశవరావ్ ఆజన్మ దేశభక్తులు. మనల్ని బానిసరలుగా చేసి పాలిస్తున్న విదేశీయులను ఈ దేశం నుంచి ఎలా పంపించాలా అని ఆయన బాల్యం నుంచే బలంగా ఆలోచించేవారు హెగ్డే వార్ "నీట్ సీట్" హైస్కూల్లో చదివే రోజుల్లో దేశంలో వందేమాతరం ఉద్యమం జరుగుతుంది. ఆ సమయంలో పర్యవేక్షణ కోసం వచ్చిన అధికారికి "న...