Warangalvoice

Tag: The deadline for the Secretariat has been finalized

సచివాలయానికి ముహూర్తం ఖరారు
Telangana

సచివాలయానికి ముహూర్తం ఖరారు

ఏప్రిల్‌ 30 ప్రారంభించాలని కెసిఆర్‌ నిర్ణయం నిర్మాణ పనులను పరిశీలించిన సిఎం కెసిఆర్‌ 14న అంబేడ్కర్‌ స్మృతి వనం. .. జూన్‌ 2న అమరుల స్థూపం ప్రారంభం వరంగల్ వాయిస్, హైదరాబాద్‌: కొత్తగా నిర్మించిన సచివాలయానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 30న ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దాంతో పాటు హుస్సేన్‌ సాగర్‌ పక్కనే స్మృతి వనాన్ని జూన్‌ 2న ప్రారంభించేందుకు సీఎం పచ్చజెండా ఊపారు. అంతకుముందు కొత్త సచివాలయాన్ని సందర్శించిన ఆయన.. అక్కడ జరుగుతున్న భవణ నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు సెక్రటెరీయట్‌ ప్రారంభ తేదీపై అధికారులతో చర్చించారు. మరోవైపు సచివాలయం పక్కనే నిర్మిస్తున్న డా. అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతి రోజున ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత సచివాలయమంతా పరిశీలించిన సీఎం కేసీఆర్‌... త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్‌ 2 లోప...