Warangalvoice

Tag: SLBC tunnel Tragedy Eight Members Dead Domalapenta Nagarkurnool

SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
Political

SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

SLBC Tunnel Tragedy: గత వారం రోజులుగా టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. చివరకు టన్నెల్‌లో ప్రమాదంలో ఆ ఎనిమిది ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. వరంగల్ వాయిస్, దోమలపెంట : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై (SLBC Tunnel Tragedy) కీలక అప్డేట్ వచ్చేసింది. సొరంగం ప్రమాదంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది మృతి చెందినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈరోజు ఉదయం టన్నెల్ ప్రమాదస్థల ప్రాంతానికి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Chief Secretary to the Govet Shanti Kumari) చేరుకుని అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. టన్నెల్‌లో సహాయక చర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని తెలిపారు. రే...