సాదాసీదాగా బడ్జెట్ కేటాయింపులు
ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.7లక్షలు
ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను
రూ.7 నుంచి 9 లక్షల వరకు 5శాతం పన్ను
ఆదాయం రూ.30లక్షలు దాటితే 30శాతం పన్ను
భారీగా పెరగనున్న టైర్లు, సిగరెట్ల ధరలు
వజ్రాలు, బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు
పెరగనున్న బ్రాండెడ్ దుస్తుల ధరలు
విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు ధర పెంపు
భారీగా తగ్గనున్న టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు
టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీ 2.5శాతం తగ్గింపు
లిథియం బ్యాటీరీలపై 21 నుంచి 13శాతానికి కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ లిమిట్ రూ.15 నుంచి 30లక్షలకు పెంపు
63వేల సొసైటీల డిజిటలైజేషన్ కోసం రూ.2,516 కోట్లు కేటాయింపు
ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక విభాగం
నిరుద్యోగుల కోసం పీఎం కౌశల్ పథకం
స్వదేశీ ఉత్పత్తుల అ...