పోలీస్ వర్సెస్ బార్ ఓనర్స్
ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిపై సీరియస్‌ఆరుగురు యజమానులపై కేసులుచేయి చేసుకోవడంతో ముదిరిన వివాదంఒక రోజు బంద్ పాటించి నిరసన
‘‘ప్రభుత్వానికి క్రమం తప్పకుండా లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నాం.. అలాగే అధికారులకు, పోలీసులకు నెలవారి మామూళ్లు అందిస్తున్నాం.. అడిగినప్పుడల్లా లిక్క ర్ బాటిళ్లు సరఫరా చేస్తున్నాం.. ’’ ఇన్నీ చేస్తున్నా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారంటూ పోలీసులు కేసు నమోదు చేయడంపై బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే బార్లు నష్టాల్లో కూరుకుపోయి మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని యజమానులు అంటుండగా ఎవరైనా ఎక్సైజ్ నిబంధనలు పాటించాల్సిందే నంటూ పోలీసులు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఇరువురి మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారడంతో బార్ యజమానులు మంగళవారం ఒక్క రోజు బంద్ కూడా పాటించారు. పోలీసులు మ...
