Warangalvoice

Tag: Narender is not silent.. Violent

న‌రేంద‌ర్ సైలెంట్ కాదు.. వైలెంట్‌
District News, Warangal

న‌రేంద‌ర్ సైలెంట్ కాదు.. వైలెంట్‌

కార్య‌క‌ర్త‌ల‌కు అన్యాయం జ‌రిగితే తిర‌గ‌బ‌డుతాం.. త్వ‌ర‌లో నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌ ఇది నా బర్త్ డే డిక్ల‌రేష‌న్‌ న‌రేంద‌ర్ సైలెంట్‌గా ఉన్నాడు..ఎవ‌రు ఏమ‌న్నా ప‌ట్టించుకోడు అనుకుంటున్నారేమో.. న‌రేంద‌ర్ సైలెంట్‌ కాదు..వైలెంట్.. పార్టీని చీల్చుతామంటూ కొంద‌రు చెప్పుకొంటున్నారు..పార్టీని కాదు నిన్నే చీల్చుతాం..చీల్చింది ఎలా అంటే నీవు పుట్టిన ఊరి వ‌ర‌కు వినిపించేలా ఉంటుందంటూ ఇటీవ‌ల పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఓ నేత‌నుద్దేశించి వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ ఘాటుగా స్పందించారు. ఇది తన బర్త్ డే డిక్ల‌రేష‌న్ అంటూ ఆయ‌న ప్ర‌క‌టించారు. -వరంగల్ వాయిస్, వరంగల్...