KTR | సర్కారుని నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం?: కేటీఆర్
సర్కారుని నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. స్టేచర్ లేకున్నా పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో కళ్లు నెత్తికెక్కాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసమర్ధుడి పాలనలో ఆర్థిక రంగం అల్లకల్లోలమైందని విమర్శించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : సర్కారుని నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. స్టేచర్ లేకున్నా పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో కళ్లు నెత్తికెక్కాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసమర్ధుడి పాలనలో ఆర్థిక రంగం అల్లకల్లోలమైందని విమర్శించారు. ప్రభుత్వం నడపడమంటే పైసలు పంచడం కాదని, రాష్ట్ర సంపద పెంచడమని చెప్పారు. లేనిది ఆదాయం కాదని, నీ మెదడులో విషయం అంటూ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
‘బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?. ఢ...