Warangalvoice

Tag: Kakatiya University: Tension in Warangal Kakatiya University

Kakatiya University: వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత..!
Hanamkonda

Kakatiya University: వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత..!

వరంగల్ వాయిస్,వరంగల్‌:వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University)లో విద్యార్ధి, ఉద్యమకారుల, నిరుద్యోగుల, సంఘర్షణ సభకు వీసీ అనుమతి నిరాకరించడంతో విద్యార్ధి సంఘాల నాయకులు మహా ధర్నాకు దిగారు. కేయూ(KU) ప్రాంగణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించడంత పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, విద్యార్ధుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. ఆందోళన చేస్తున్న విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....