త్వరలోనే అర్హులందరకీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు
పెద్దపల్లి ఎన్నికల హామీలో బాగంగా ప్రజలకు ఇచ్చిన మాటప్రకారం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను దశలవారిగా అందేలా చూస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు.
పేదల ప్రజల సంక్షేమం కోసమే సన్న బియ్యం
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి సన్నబియ్యం పంపిణీ ప్రారంభం
వరంగల్ వాయిస్, పెద్దపల్లి : ఎన్నికల హామీలో బాగంగా ప్రజలకు ఇచ్చిన మాటప్రకారం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను దశలవారిగా అందేలా చూస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని నిట్టూరులో రేషన్ షాపుల ద్వారా పంపిణి చేసే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వేణుతో కలిసి కార్డు దారులకు బుధవారం బియ్యం పోసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలనలో పేదవర్గాల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వ...