Holi Celebrations | సహజసిద్ధ రంగులతోనే.. ఆడుదాం హోలీ
కులమతలాకతీతంగా చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహంగా (Holi Celebrations) జరుపుకుంటున్నారు. హోలీని రంగుల పండుగ లేదా కాముని పండుగగా పిలుస్తారు. కొంతమంది గిరిజనులు ఈ పండుగ సందర్భంగా వారంరోజుల ముందు నుంచే దుకాణాలు, తెలిసిన వారిని డబ్బులు అడుగుతుంటారు.
వరంగల్ వాయిస్, ఇబ్రహీంపట్నం : కులమతలాకతీతంగా చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహంగా (Holi Celebrations) జరుపుకుంటున్నారు. హోలీని రంగుల పండుగ లేదా కాముని పండుగగా పిలుస్తారు. కొంతమంది గిరిజనులు ఈ పండుగ సందర్భంగా వారంరోజుల ముందు నుంచే దుకాణాలు, తెలిసిన వారిని డబ్బులు అడుగుతుంటారు. హోళి రోజున నీటిలో రంగులు కలిపి ఒకరిపై ఒకరు చల్లుకుని సరదాగా గడుపుతారు. హోలీ పండుగకు ముందురోజు గ్రామంలోని నడిబొడ్డున కట్టెలు, పిడకలు ఒకదగ్గర చేర్చి కాముని కాల్చుతూ, యువకులు సంతోషంగా గడుపుతారు. కులమతాలకతీతంగా జరుపుకునే ఈ పండుగపూట రసాయన రంగులు వాడి చర్మాని...