హద్దు మీరొద్దు
పార్టీ క్యాడర్‌కు ఎమ్మెల్యే చల్లా హెచ్చరికవిచ్చలవిడిగా వ్యవహరిస్తున్న వారిపై సీరియస్‌ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిపై చర్యలుజవాబుదారితనంగా వ్యవహరించాలంటూ హితవుపరకాలలో తిరిగి గులాబీ జెండా ఎగురేసేందుకు కృషి చేయాలి
‘‘ప్రజా సేవే లక్ష్యంగా పార్టీ క్యాడర్ ముందుకు సాగాలి.. ప్రతీ ఒక్కరు ప్రజలకు జవాబుదారితనంగా వ్యవహరిస్తూ వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీని పరకాలలో తిరిగి గెలిపించేందుకు కృషి చేయాలి.. వివాదాల్లో తలదూర్చుతూ హద్దు మీరి వ్యవహరిస్తే వేటు తప్పదు..పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించేది లేదు.. పార్టీలో పట్టపగ్గాలు లేకుండా వ్యవహరించేవారిపై చర్యలు తప్పవు..’’ అంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారావు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. పరకాల ...