Warangalvoice

Tag: Brs Working President Ktr Fire On Revanth Reddy Delhi Tour

KTR | 35 సార్లు ఢిల్లీకి వెళ్లి చేసిందేమిటీ..? 36వ సారి వెళ్లి ఇప్పుడు పీకేదేంటి..? రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Political

KTR | 35 సార్లు ఢిల్లీకి వెళ్లి చేసిందేమిటీ..? 36వ సారి వెళ్లి ఇప్పుడు పీకేదేంటి..? రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

KTR | రేవంత్ రెడ్డి ఇప్ప‌టికీ 35 సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేమిటీ..? తాజాగా ఇవాళ 36వ సారి ఢిల్లీకి వెళ్లిండు.. ఇప్పుడు పీకేదేంటి..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్ : అధికార కాంగ్రెస్ పార్టీని వ‌దిలిపెట్టి.. ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీలో హ‌స్తం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు చేరుతున్నారంటే రేవంత్ ప్ర‌భుత్వం ప‌త‌నానికి సంకేతం అని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇప్ప‌టికీ 35 సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేమిటీ..? తాజాగా ఇవాళ 36వ సారి ఢిల్లీకి వెళ్లిండు.. ఇప్పుడు పీకేదేంటి..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌కు చెందిన మాజీ జ‌డ్పిటీసీ కీర్తి వెంక‌టేశ్వ‌ర్లు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్కిరెడ్డి రాజేశ్వ‌ర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారికి కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా క...