KTR | మాకు ఎవరి కితాబు అవసరం లేదు : కేటీఆర్
పర్యావరణం విషయంలో తమకు కొత్తగా ఎవరి కితాబు అవసరం లేదని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ స్పష్టం చేశారు. హెచ్‌సీయూ వ్యవహారంలో కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘14వేల ఎకరాలు హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించాం.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : పర్యావరణం విషయంలో తమకు కొత్తగా ఎవరి కితాబు అవసరం లేదని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ స్పష్టం చేశారు. హెచ్‌సీయూ వ్యవహారంలో కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘14వేల ఎకరాలు హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించాం. మాకు కూడా ప్రతిఘటన ఎదురైంది. ఒప్పించి.. మెప్పించి.. కోర్టుకు కూడా సరైన వివరాలు సమర్పించి.. కేంద్ర అటవీశాఖ అనుమతులు తీసుకొని గ్రీన్ ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాం. ఇవాళ దాంట్లో నువ్వు ఫోర్త్ సిటీయో.. 420 సిటీయ...