Warangalvoice

Tag: Brs Chief Kcr Review On Party Silver Jublee Celebrations

KCR | బీఆర్ఎస్ ఆవిర్భావ ర‌జతోత్స‌వ వేడుక‌ల‌పై కేసీఆర్ స‌మావేశం
Today_banner

KCR | బీఆర్ఎస్ ఆవిర్భావ ర‌జతోత్స‌వ వేడుక‌ల‌పై కేసీఆర్ స‌మావేశం

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల‌పై పార్టీ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న స‌న్నాహ‌క స‌మావేశం జ‌రిగింది. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల‌పై పార్టీ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న స‌న్నాహ‌క స‌మావేశం జ‌రిగింది. ఏప్రిల్ 27న జ‌ర‌గ‌బోయే బ‌హిరంగ స‌భ‌పై పార్టీ నేత‌ల‌తో కేసీఆర్ సుధీర్ఘంగా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఆవిర్భావ ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల‌పై పార్టీ నేత‌ల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రెవ‌ల్లిలోని కేసీఆర్ నివాసంలో జ‌రిగిన ఈ స‌న్నాహ‌క స‌మావేశానికి కేటీఆర్, హ‌రీశ్‌రావు, మ‌ధుసూద‌నాచారి, శ్రీనివాస్ గౌడ్, నిరంజ‌న్ రెడ్డి, కేఆర్ సురేశ్‌, బండా ప్ర‌కాశ్, స‌బితా ఇంద్రారెడ్డి, క‌విత‌, గంగుల క‌మ‌లాక‌ర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వినోద్ కుమార్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ల‌క్ష్మారెడ్డి, ప‌ద్మారావు గౌడ్, జ‌గ‌దీశ్ రెడ్డి, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ఆర...