Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్‌ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి
ఆయనో ఏఎస్‌ఐ. నెలనెలా మంచి జీతం. అయినా ఖర్చులకు డబ్బులు సరిపోతలేవేమో.. ఓ ఇంట్లో చోరీకి యత్నించాడు. ఎంతైనా ప్రొఫెషనల్ దొంగ కాదుకదా..! దొరికిపోయాడు. ఇంకేముంది జనం ఊరికే ఉంటారా.. చితకబాది పోలీసులకు అప్పగించారు. తారా అతడు కూడా ఓ పోలీసు అని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు.
వరంగల్ వాయిస్, సిరిసిల్ల రూరల్ : ఆయనో ఏఎస్‌ఐ. నెలనెలా మంచి జీతం. అయినా ఖర్చులకు డబ్బులు సరిపోతలేవేమో.. ఓ ఇంట్లో చోరీకి యత్నించాడు. ఎంతైనా ప్రొఫెషనల్ దొంగ కాదుకదా..! దొరికిపోయాడు. ఇంకేముంది జనం ఊరికే ఉంటారా.. చితకబాది పోలీసులకు అప్పగించారు. తారా అతడు కూడా ఓ పోలీసు అని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు.
మహేశ్ అనే వ్యక్తి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్థపూర్‌లో ఉన్న 17వ పోలీస్ బెటాలియన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. అక్కడే ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. అయితే కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడు...