Warangalvoice

Top Stories

MLA Balu Naik | మంత్రి ప‌ద‌వికి నేను కూడా పోటీలో ఉన్నా : ఎమ్మెల్యే బాలు నాయ‌క్
Top Stories

MLA Balu Naik | మంత్రి ప‌ద‌వికి నేను కూడా పోటీలో ఉన్నా : ఎమ్మెల్యే బాలు నాయ‌క్

MLA Balu Naik | మంత్రి ప‌ద‌విపై దేవ‌రకొండ ఎమ్మెల్యే బాలు నాయ‌క్ నోరు విప్పారు. తాను కూడా మంత్రి ప‌ద‌వికి పోటీలో ఉన్నాన‌ని బాలు నాయ‌క్ పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : మంత్రి ప‌ద‌విపై దేవ‌రకొండ ఎమ్మెల్యే బాలు నాయ‌క్ నోరు విప్పారు. తాను కూడా మంత్రి ప‌ద‌వికి పోటీలో ఉన్నాన‌ని బాలు నాయ‌క్ పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీలో బాలు నాయ‌క్ మీడియాతో చిట్ చాట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌ సామాజిక వర్గానికి చోటు ల‌భించ‌లేదు. కాంగ్రెస్ ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా కేబినెట్‌లో మా వాళ్లు లేరు అనే అసంతృప్తితో త‌మ సామాజిక‌వ‌ర్గం వారు ఉన్నారు. కేసీఆర్ హయంలో మా సామాజిక వర్గానికి కేబినెట్‌లో స్థానం ల‌భించింది. తమ సామాజిక వర్గానికి కేసీఆర్ ఎక్కడా అన్యాయం చేయలేదు.. అయినా కాంగ్రెస్ పార్టీకి లంబాడీలు ఓట్లు వేశారు అని బాలు నాయ‌క్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు...
Danam Nagender | స‌హ‌చ‌ర ఎమ్మెల్యేల‌పై దానం నాగేంద‌ర్ సీరియ‌స్
Top Stories

Danam Nagender | స‌హ‌చ‌ర ఎమ్మెల్యేల‌పై దానం నాగేంద‌ర్ సీరియ‌స్

Danam Nagender | అసెంబ్లీలో స‌హ‌చ‌ర ఎమ్మెల్యేల ప‌ట్ల ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : అసెంబ్లీలో స‌హ‌చ‌ర ఎమ్మెల్యేల ప‌ట్ల ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించారు. కొత్త‌గా శాస‌న‌స‌భ‌కు ఎన్నికైన ఎమ్మెల్యేల‌ ప‌ట్ల సీరియ‌స్ అయ్యారు దానం నాగేంద‌ర్. తాను సీనియ‌ర్ ఎమ్మెల్యేని, ఏం మాట్లాడాలో త‌న‌కు తెలుసని ఇత‌ర ఎమ్మెల్యేల ప‌ట్ల దానం నాగేంద‌ర్ రుస‌రుస‌లాడారు. ఏం మాట్లాడాలో త‌న‌కు ఎవ‌రు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని దానం నాగేంద‌ర్ సూచించారు. అనేక సందర్భాల్లో క్యాంపు ఆఫీస్‌కి స్థలం కావాలని విజ్ఞప్తి చేశాను. త‌న‌ విజ్ఞప్తిని పక్కన పెట్టి వేరే వేరే ఆఫీస్‌కు శంకుస్థాపన చేశారు. అందుకే శిలాఫలకం కూలగొట్టాను. ఈడ‌బ్ల్యూఎస్ కాలనీని అక్రమంగా నిర్మించారు. జీహెచ్ఎంసీ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ పట్టించుకోవటం లేదు. సో...
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Top Stories

MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

MLC Kavitha | బీసీ రిజ‌ర్వేష‌న్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ క‌విత‌ ఎండగ‌ట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని ఆమె మండిపడ్డారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : బీసీ రిజ‌ర్వేష‌న్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ క‌విత‌ ఎండగ‌ట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని ఆమె మండిపడ్డారు. కాలేల్కర్ కమిటీ నివేదికను పక్కన పడేసిందే కాంగ్రెస్ పార్టీ, మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అని క‌విత గుర్తు చేశారు. బీపీ మండల్ కమిషన్ నివేదికను ఇందిరాగాంధీ 10 ఏళ్ల పాటు అమలు చేయలేదు. వి.పి సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1990లో అమలు చేశారు. అప్పటివరకు కాంగ్రెస్ ...
KTR | ఆడబిడ్డలను అక్రమ కేసులతో జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా? : కేటీఆర్
Top Stories

KTR | ఆడబిడ్డలను అక్రమ కేసులతో జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా? : కేటీఆర్

KTR | ఆడ‌బిడ్డ‌ల‌ను అక్ర‌మ కేసుల‌తో జైల్లో వేయ‌డ‌మే ఇందిర‌మ్మ రాజ్య‌మా..? అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శ్నించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ఆడ‌బిడ్డ‌ల‌ను అక్ర‌మ కేసుల‌తో జైల్లో వేయ‌డ‌మే ఇందిర‌మ్మ రాజ్య‌మా..? అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టైన మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌ల‌ను చంచ‌ల్‌గూడ జైల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, డా. దాసోజు శ్రవణ్ తదితర బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలంతా అదేదో సంక్షేమ రాజ్యం అని భ్రమపడ్డారు. కేసీఆర్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్...
Women Journalists | మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌కు బెయిల్
Top Stories

Women Journalists | మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌కు బెయిల్

Women Journalists | పల్స్‌ న్యూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీ రేవతి, న్యూస్‌ రిపోర్టర్‌ బండి సంధ్య అలియాస్‌ తన్వీ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : పల్స్‌ న్యూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీ రేవతి, న్యూస్‌ రిపోర్టర్‌ బండి సంధ్య అలియాస్‌ తన్వీ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. ఈ ఇద్ద‌రు మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌కు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. రూ. 25 వేల పూచీక‌త్తుతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ప్ర‌తి సోమ‌, శుక్ర‌వారం విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆర్డ‌ర్ కాపీలు అందిన వెంట‌నే.. చంచ‌ల్‌గూడ జైలు నుంచి విడుద‌ల కానున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీసిన ఓ రైతు వీడియోను పోస్ట్‌ చేయడమే పెద్ద నేరమైంది. ప్రజా సమస్యలను తమ చానల్‌ ద్వారా ప్రసారం చేయడమే కాంగ్రెస్‌ సర్కారుకు కంటగింపుగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అంటూ మహిళా ...
TTD | తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం.. మార్చి 24 నుంచి అమ‌లు
Top Stories

TTD | తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం.. మార్చి 24 నుంచి అమ‌లు

TTD | ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఈ విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానుంది. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఈ విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలను ఆది, సోమవారాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురువారాలలో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని తెలియజేయడమైనది. (ఒకరికి ఒక సిఫార్సు లేఖను మాత్రమే 06 మందికి మించకుండా స్వీకరించడం జరుగుతుంది). ఇప్పటివరకు సోమవారం విఐపి బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఆంధ్ర ప...
MLC Kavitha | తులం బంగారం ఎక్క‌డ‌..? రేవంత్ రెడ్డిని నిల‌దీసిన ఎమ్మెల్సీ క‌విత‌
Top Stories

MLC Kavitha | తులం బంగారం ఎక్క‌డ‌..? రేవంత్ రెడ్డిని నిల‌దీసిన ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kavitha | పేదింటి ఆడ‌బిడ్డ‌ల వివాహానికి క‌ల్యాణ‌మ‌స్తు స్కీం కింద తులం బంగారం ఇస్తామ‌న్న హామీని రేవంత్ రెడ్డి స‌ర్కార్ నిలుపుకోలేక‌పోయింద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ధ్వ‌జ‌మెత్తారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : పేదింటి ఆడ‌బిడ్డ‌ల వివాహానికి క‌ల్యాణ‌మ‌స్తు స్కీం కింద తులం బంగారం ఇస్తామ‌న్న హామీని రేవంత్ రెడ్డి స‌ర్కార్ నిలుపుకోలేక‌పోయింద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ధ్వ‌జ‌మెత్తారు. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోని మీడియా పాయింట్ వ‌ద్ద ఎమ్మెల్సీ క‌విత మాట్లాడారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు మ్యానిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానం అని రేవంత్ రెడ్డి ప‌లుమార్లు చెప్పారు. అది అబద్ధమని శాసనమండలి సాక్షిగా బయటపడింది. కల్యాణమస్తు పథకం ద్వారా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు. కల్యాణమస్తు పథకం గురించి మేం అడిగిన ప్రశ్నకు ఆ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని కౌన్సిల్ సాక్షిగా సమాధాన...
HYDRAA | హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
Top Stories

HYDRAA | హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

HYDRAA | హైడ్రాపై జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని ఆయ‌న పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : హైడ్రాపై జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని ఆయ‌న పేర్కొన్నారు. హైడ్రా క‌మిష‌న‌ర్ రంగనాథ్ ఫోన్ లిఫ్ట్ చేయడు.. ఆయన దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేకే స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్ర‌శ్నించారు. మ్యాన్ హట్టన్ ప్రాజెక్టుపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ఖాజాగూడలోని కొత్తకుంటలో వంశీరాం బిల్డర్లు నిర్మాణాల విషయంలో ఇటీవల హైడ్రా తీరుపై ఎమ్మెల్యే అనిరుధ్ విమర్శలు గుప...
KTR | రాజాసింగ్‌ను స‌స్పెండ్ చేసే ద‌మ్ము బీజేపీకి ఉందా..? : కేటీఆర్
Top Stories

KTR | రాజాసింగ్‌ను స‌స్పెండ్ చేసే ద‌మ్ము బీజేపీకి ఉందా..? : కేటీఆర్

KTR | బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్‌ను ఎందుకు ఖండించడం లేదు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్‌ను ఎందుకు ఖండించడం లేదు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు. రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. అసెంబ్లీలో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేసిన సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడు. మ‌ల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ.. అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పె...
Harish Rao | ఇంత నీచంగా మాట్లాడే సీఎంను నేను చూడలేదు : హరీశ్‌రావు
Top Stories

Harish Rao | ఇంత నీచంగా మాట్లాడే సీఎంను నేను చూడలేదు : హరీశ్‌రావు

Harish Rao | గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం ఇస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి హరీశ్‌ విమర్శలు గుప్పించారు. అటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై విమర్శలు చేశారు. అసెంబ్లీ లాబీలో మాట్లాడిన ఆయన.. పోతిరెడ్డిపాడుపై తాము 40 రోజులు కోట్లాడామని చెప్పారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం ఇస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి హరీశ్‌ విమర్శలు గుప్పించారు. అటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై విమర్శలు చేశారు. అసెంబ్లీ లాబీలో మాట్లాడిన ఆయన.. పోతిరెడ్డిపాడుపై తాము 40 రోజులు కోట్లాడామని చెప్పారు. కిరణ్ కుమార్‌రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తాడనే ఆశతో ఉత్తమ్ కుమార్‌రెడ్డి నోరు మూసుకున్నాడని అన్నారు. తెలంగాణ హక్కుల కోసం పదవులు వదులుకున్న చరిత్ర తమదని, ద్రోహ చరిత్ర ఉత్తమ్‌దని చెప్ప...