Warangalvoice

Top Stories

నేడు నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ సభ
Telangana, Today_banner, Top Stories

నేడు నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ సభ

తెలంగాణ పథకాలపై ఫోకస్‌ పెట్టనున్న కెసిఆర్‌ వరంగల్ వాయిస్, నాందేడ్‌: టిఆర్‌ఎస్‌ పార్టీని బిఆర్‌ఎస్‌గా మార్చిన తరవాత తన తొలి అడుగును మహారాష్ట్ర నాందేడ్‌లో మోపబోతోంది. కెసిఆర్‌ నాయకత్వంలో జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతున్న క్రమంలో నాందేడ్‌లో తొలి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. తన వాణిని వినిపించబోతున్నారు. తెలంగాణలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను దేశానికి పరిచయం చేయబోతున్నారు. ప్రజలు కూడా వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో మొదటిసారి ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా చేరికలపై ప్రధాన దృష్టి సారించారు. 5న ఆదివారం నాందేడ్‌లో జరుగబోయే బీఆర్‌ఎస్‌ సమావేశంలో కేసీఆర్‌ కీలక ప్రసంగం చేయబోతున్నారు. కేసీఆర్‌ లాంటి నాయకుడుంటే దేశం బాగుపడుతుందని, ఆయన దూరదృష్టి ఉన్న నాయకుడని స్థానిక రైతులు కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, 24 గంటల ఉచిత వి...
బీబీసీ డాక్యకుంమెంటరీ నిషేధంపై విచారణ
Today_banner, Top Stories

బీబీసీ డాక్యకుంమెంటరీ నిషేధంపై విచారణ

కేంద్రానికి సుప్రీం నోటీసులు.. 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం నిషేదించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచరణకు చేపట్టి, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. బీబీసీ డాక్యుమెంటరీ ఇండియా ది క్వశ్చన్‌ ను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం విచారణ జరిపింది. పిటిషన్లను విచారించిన సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం 3 వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ లో విచారిస్తామని చెప్పింది. 2002 గుజరాత్‌ అల్లర్లపై రూపొందించిన వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్రం కొన్ని రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రముఖ...
తెలంగాణలో అద్భుత ప్రగతి
Political, Telangana, Top Stories

తెలంగాణలో అద్భుత ప్రగతి

అన్నిరంగాల్లోనూ గణనీయమైన ప్రగతి విద్యుత్‌, తాగు,సాగునీటి రంగాల్లో విప్లవం దేశానికి ఆదర్శంగా నిరంతర విద్యుత్‌ పచ్చగా కళకళలాడుతున్న తెలంగాణ గ్రామాలు అంబేద్కర్‌ స్ఫూర్తితో దళితుల స్వాలంబన అభివృద్ధికి కృషి కెసిఆర్‌ దక్షతకు తెలంగాణ సర్వతోముఖాభివృద్ది అసెంబ్లీ భయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళసై ప్రసంగం వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. దేశ ధాన్యాగారంగా తెలంగాణ ఆవిర్భవిస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ పరిపాలన దక్షత, ప్రజా ప్రతినిధుల కృషితో రాష్ట్రం ముందుకెళ్తోందన్నారు. తెలంగాణ అపూర్వ విజయాలను సాధించిందన్నారు. 24 గంటల విద్యుత్‌ సరఫరాతో తెలంగాణ విరాజిల్లుతోందని, తాగునీటి సమస్యల కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి తెలంగాణ బయటపడిరదని తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికి ఉచిత తాగునీటి సరఫరా జరుగుతోందని అన్నారు. ఒకప్పుడు పాడుబడిన తెలంగాణ...
దేశంలో ఆర్థికాభివృద్ది కన్నా రాజకరీయాలకే ప్రాధాన్యం
Telangana, Top Stories

దేశంలో ఆర్థికాభివృద్ది కన్నా రాజకరీయాలకే ప్రాధాన్యం

ఆర్థిక అభివృద్దిపై దృష్టి సారిస్తే నంబర్‌ వన్‌ స్థాయికి చేరుతాం ’డీకోడ్‌ ది ఫ్యూచర్‌’ అంశంపై నిర్వహించిన సదస్సులో కెటిఆర్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: భారత్‌లో ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టిపెడతారని మంతరి కెటిఆర్‌ అన్నారు. అయితే ఇతర దేశాల్లా మన దేశంలోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టిసారిస్తే నంబర్‌ వన్‌గా ఎదుగుతామని వెల్లడిరచారు. కేంద్ర ప్రభుత్వంప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశాభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్‌ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని చెప్పారు. భారత్‌లో ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టిపెడతారు. అయితే ఇతర దేశాల్లా మన దేశంలోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టిసారిస్తే నంబర్‌ వన్‌గా ఎదుగుతామని వెల్లడిరచారు. ప్రపంచంలో గుర్తించదగిన బ్రాండ్స్‌ మన దేశం నుంచి ఎందుకు రా...
తెలంగాణలో వేగవంతమైన ప్రగతి
Political, Telangana, Top Stories

తెలంగాణలో వేగవంతమైన ప్రగతి

కెసిఆర్‌ జాతీయ రాజకీయాలపై సానుకూలత ప్రత్యామ్నాయ రాజకీయాలపై ప్రజల్లో ఆసక్తి వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: దేశంలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్‌ అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుత విధానంలో ముందుకు సాగితే మరో వందేళ్లయినా అభివృద్ధి సాధించమన్న ప్రకటన ఆలోచింపచేసేదిగా ఉంది. తాజా బడ్జెట్‌ చూస్తుంటే కెసిఆర్‌ ప్రకటన అక్షరాల నూటికి నూరుపాళ్లు నిజం. నిజానికి దేశాన్ని..ఇతర రాష్టాల్రను పోల్చిచూస్తే తెలంగాణలో తెలంగాణలో వేగవంతమైన ప్రగతి కనిపిస్తుంది. సాగునీటి రంగంతో పాటు విద్యుత్‌ రంగంలో గణనీయమైన మార్పలు చూస్తున్నాం. పాఠశాలల గతిని మారుస్తున్నారు. దేశానికి కొత్త తరహా రాజకీయం అవసరమని.. ఇటీవల కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా సానుకూలత వ్యక్తం అవుతోంది. నిజానికి 75 ఏళ్ల స్వాతంత్య్రం తరవాత కూడా మన రాజ్యాంగం ద్వారా పేదలు, అతిపేదలు, ప్రజలకు మేలు కలగడం లేదు. కేవలం రాజకీయ వ్యవస్థమాత్రమే బలోప...
Political, Top Stories
సాదాసీదాగా బడ్జెట్‌ కేటాయింపులు ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.7లక్షలు ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను రూ.7 నుంచి 9 లక్షల వరకు 5శాతం పన్ను ఆదాయం రూ.30లక్షలు దాటితే 30శాతం పన్ను భారీగా పెరగనున్న టైర్లు, సిగరెట్ల ధరలు వజ్రాలు, బంగారం, వెండి ధరలపై కస్టమ్స్‌ డ్యూటీ పెంపు పెరగనున్న బ్రాండెడ్‌ దుస్తుల ధరలు విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు ధర పెంపు భారీగా తగ్గనున్న టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్‌ డ్యూటీ 2.5శాతం తగ్గింపు లిథియం బ్యాటీరీలపై 21 నుంచి 13శాతానికి కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపు సీనియర్‌ సిటిజన్స్‌ డిపాజిట్‌ లిమిట్‌ రూ.15 నుంచి 30లక్షలకు పెంపు 63వేల సొసైటీల డిజిటలైజేషన్‌ కోసం రూ.2,516 కోట్లు కేటాయింపు ప్రైవేట్‌ పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక విభాగం నిరుద్యోగుల కోసం పీఎం కౌశల్‌ పథకం స్వదేశీ ఉత్పత్తుల అ...
మారుతున్న బడుల రూపురేఖలు
Telangana, Top Stories

మారుతున్న బడుల రూపురేఖలు

రూ.7,289 కోట్లతో 9123 సర్కారు బడులను బాగుచేశాం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడి వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: మన ఊరు/బస్తీ`మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిందని తెలిపారు. మన ఊరు/బస్తీ`మన బడి మొదటి దశలో భాగంగా రూ.7,289 కోట్లతో 9123 సర్కారు బడులను మెరుగు పరిచామన్నారు. హైదరాబాద్‌ సనత్‌నగర్‌, కంటోన్మెట్‌ నియోజకవర్గాల్లో మన బస్తీ`మన బడి నిధులతో అభివృద్ధి చేసిన ప్రాథమిక పాఠశాలలను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో రాష్ట్రంలోని 26,095 సర్కార్‌ బడుల రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. నాణ్యమైన బోధన, భోజనం అందిస్తున్న ఏకైక ప్రభుత...
నేడు లోక్‌సభ ముందుకు వార్షిక బడ్జెట్‌
Top Stories

నేడు లోక్‌సభ ముందుకు వార్షిక బడ్జెట్‌

మరోమారు బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న నిర్మలమ్మ జనాకర్శక బడ్జెట్‌ ఉంటుందన్న అంచనాలు ఐటి మినహాయింపులపై వేతన జీవుల ఆశ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1న కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ 2023`24 బడ్జెట్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్థిక ప్రతికూల పరిస్థితులు, పలు రాష్టాల్ర ఎన్నికల నేపథ్యలో కేంద్రం ఎలాంటి ప్రకటన చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈసారి ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ మరోమారు బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి బడ్జెట్‌పై బడుగు, వేతన జీవులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సంపన్నులకు ముఖ్యంగా ఆదానీ, అంబానీలకు అనుకూల సర్కారు అనే ము...
భారత బడ్జెట్‌పై ప్రపంచ దేశాల దృష్టి
Top Stories

భారత బడ్జెట్‌పై ప్రపంచ దేశాల దృష్టి

ఆర్థిక సంక్షోభల నేపథ్యంలో మన బడ్జెట్‌ ఆశాకిరణం అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్దం సమావేశాల్లో ఆరోగ్యకరమైనచర్చకు స్వాగతం పార్లమెంట్‌ వద్ద విూడియాతో ప్రధాని మోడీ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో అందరి దృష్టి భారతదేశ బడ్జెట్‌పై ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఆర్థిక సంక్షోభం వేళ మన బ్జడెట్‌ ప్రపంచానికే ఆశాకిరణమని అన్నారు. పౌరుల ఆశలు, ఆకాంక్షలు తీర్చేందుకు యత్నిస్తున్నమాని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి ప్రసంగం చేయనున్నారు.పార్లమెంటులో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్‌ వద్ద ప్రధాని మోడీ మాడియాతో మాట్లాడారు. భారత రాష్ట్రపతి ముర్ము మొదటిసారి పార్లమెంట్‌ లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ’ఇది భారత రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం. ఆదివాసీలకు, మహిళకు ఇచ్చే గౌరవం’ అని అన్నారు. పార్లమెంటులో...
సాధుసంతులు రావడం ఆనందందాయకం
Telangana, Top Stories

సాధుసంతులు రావడం ఆనందందాయకం

నందిపేట్‌ మహాసభల్లో కవిత వెల్లడి కెసిఆర్‌ ధర్మ పరిరక్షణకు పెద్దపీట వేశారన్న జీవన్‌ రెడ్డి వరంగల్ వాయిస్, నిజామాబాద్‌:నందిపేట్‌ పలుగుట్ట కేదారేశ్వర ఆలయంలో 57 వ అఖిలాంధ్ర సాధు పరిషత్‌ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేదారేశ్వర ఆలయంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని కవిత చెప్పారు. 34 ఏండ్ల క్రితం సాధు పరిషత్‌ సభలు జరిగాయని, మళ్లీ ఇప్పుడు ఇక్కడ జరగటం సంతోషంగా ఉందని అన్నారు. ఆర్మూర్‌ కు ప్రత్యేక చరిత్ర ఉందన్న కవిత... నవనాధ సాధుల పేరుపై ఏర్పడ్డ పవిత్ర ప్రాంతం నవ సిద్ధుల గుట్ట అని చెప్పారు. దేశవ్యాప్తంగా గా ఉన్న సనాతన ధర్మాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా కాపాడు కున్నందునే దేశం గొప్ప స్థాయిలో ఉందని గర్వంగా చెప్పారు. వితండవాదాలను ఎదుర్కొంటూ మన ధర్మాన్ని కాపాడుతున్నామంటే అది సాదు సంతుల గొప్పతనమని ప్రశంసించారు. తెలంగాణలో ధర్మ రక్షణకు అన్ని...