Warangalvoice

Top Stories

ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి సిద్దమే
Political, Top Stories

ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి సిద్దమే

ఆదానీ, మోడీ బంధంపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఆదానీ షెల్‌ కంపెనీలకు కోటాది రూపాయులు ఎలా వచ్చాయి చైనా కంపెనీలు ఎలా పెట్టుబడులు పెట్టగలిగాయి లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకున్నారు అనర్హత వేటు తర్వాత తొలిసారిగా విూడియా ముందుకురాహుల్‌ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: అదానీ షెల్‌ కంపెనీలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. అలాగే ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి కూడా వెనకాడనని అన్నారు. అదానీ వ్యవహారాన్ని తాను ప్రశ్నిస్తూనే ఉంటానని రాహుల్‌ గాంధీ చెప్పారు. అనర్హత వేటు వేసినా..జైల్లో వేసినా..కొట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. అదానీ ఇష్యూను డైవర్ట్‌ చేయడానికే తనపై అనర్హత వేటు వేశారని చెప్పారు. అనర్హత వేటు తర్వాత తొలిసారిగా విూడియా ముందుకు వచ్చిన ఆయన..అదానీ కంపెనీల్లో ఎవరు పెట్టుబడి పెట్టారో చెప్పాలన్నారు. అదానీ కంపెనీలో పెట్టుబడ...
కెటిఆర్‌ రాజీనామా చేయాలి..
Political, Telangana, Today_banner, Top Stories

కెటిఆర్‌ రాజీనామా చేయాలి..

లేదంటే బర్తరఫ్‌ చేయాలి నిరుద్యోగులకు పరిహారం చెల్లించాలి మహాధర్నాలో బండి సంజయ్‌ డిమాండ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: టీఎస్‌ పీఎస్‌ సీ పేపర్‌ లీకేజీ కేసులో అసలు నిందితులెవరో తేల్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. దోషలును తేల్చడంతో పాటు, కెటిఆర్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను మరోమారు తెరవిూదకు తెచ్చారు. అదే సందర్భంలో నిరుద్యోగులకు కనీసం లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌ చేస్తున్నారు. ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న బండి సంజయ్‌.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పేపర్‌ లీక్‌ కేసులో విచారణ జాప్యం చేస్తూ నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలని .. లేకపోతే భర్తరఫ్‌ చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు.పేపర్‌ లీక్‌ కేసులో ఇద్దరే నిందితులన్న కే...
ఇందిర అడుగజాడల్లో రాహుల్‌
Political, Today_banner, Top Stories

ఇందిర అడుగజాడల్లో రాహుల్‌

జైలుకు వెళ్లడం ద్వారా సానుభూతికి యత్నం రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ ఎంపిల రాజీనామా యోచన? రాజకీయ ప్రత్యామ్నాయాలపై చర్చిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఇందిర అడుగజాడల్లో రాహుల్‌ రాజకీయ సోపానం నిర్మించుకోవాలని చూస్తున్నారు. జైలుకు వెళ్లడం ద్వారా సానుభూతికి యత్నం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ ఎంపిల రాజీనామా యోచనలో కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఏది చేస్తే లాభమో అన్న తీరులో రాజకీయ ప్రత్యామ్నాయాలపై కాంగ్రెస్‌ అగ్రనేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇందిరాగాంధీ ఆదర్శంగా రాహుల్‌ గాంధీ అడుగులు వేస్తున్నారు. 1977 లో అనర్హత వేటు పడినప్పుడు కొద్ది రోజులపాటు ఇందిరమ్మ జైల్లో ఉన్నారు. దీంతో ఆమెకు ప్రజల్లో భారీగా ఇమేజ్‌ పెరిగింది. ఇదే తరహాలో ఇప్పుడు తన రాజకీయ జీవితాన్ని మలచుకోవాలని యోచిస్తున్నారు. అలాగే వయనాడ్‌కు ఉప ఎన్నిక వస్తే తన స్థా...
Top Stories

మరింత జోరుగా మహిళా బిల్లు ఉద్యమం

రాష్టాల్ల్రోనూ ధర్నాలు చేసేలా కార్యాచరణ చర్చలు, రౌండ్‌ టేబుల సమావేశాలకు నిర్ణయం సామాజిక మాధ్యమాల్లో పోస్టర్‌ విడుదల చేసిన కవిత వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని చేపట్టిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దానిని మరింత ఉధృతం చేయనున్నారు. ఈ నెల 10న ఢిల్లీలో ధర్నా నిర్వహించి దేశ ప్రజల దృష్టిని ఆకర్శించారు. ఆ తరవాత మరోమారు సమస్యను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఇడి దర్యాప్తులో భాగంగా కొంత అంతరాయం ఏర్పడిరది. మహిళా బిల్లు ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో కవిత ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదు అంటూ పోస్టర్లో పేర్కొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, చర్చలు.. వచ్చే నెలలో ఈ కార్...
అసెంబ్లీకి రానని ఎలా వచ్చాడు
Top Stories

అసెంబ్లీకి రానని ఎలా వచ్చాడు

బాబు తీరుపై మండిపడ్డ రోజా మండలి ఫలితాలు విశ్లేషిస్తామని వెల్లడి వరంగల్ వాయిస్,విజయవాడ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపై ఏపీ మంత్రులు ఆర్కే రోజా, కాకాణి గోవర్థన్‌ రెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర మంత్రులు ఘాటు విమర్శలు చేశారు. టీడీపీది అనైతిక విజయమని వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కృష్ణా జిల్లాలో మంత్రులు రోజా, కాకాణి పర్యటించారు. ఈ సందర్భంగా గన్నవరంలోని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆవరణలో డాక్టర్‌ వైఎస్సార్‌ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు విూడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీకి రానన్న చంద్రబాబు ఎందుకు వచ్చారని మంత్రి రోజా ప్రశ్నించారు. అధికారంలో ఉండగా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు (ªుఆఖ అఠతి।ªబి) 23 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎ...
రాజకీయంగా చురుకుగా మాజీంమంత్రి గంటా
Top Stories

రాజకీయంగా చురుకుగా మాజీంమంత్రి గంటా

తిరిగి టిడిపిలో చురుకైన పాత్ర కోసం చూపు వరంగల్ వాయిస్,విశాఖపట్టణం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ దూకుడు పంచేచేస్తున్నారు. తెలుగుదేశంలో ఆయన తన పూర్వ వైభవాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. గంటా తాజాగా జరిగిన ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా వేపాడ చిరంజీవిరావుని ఎంపిక చేసి మరీ గెలిపించుకున్నారు. అలా ఉత్తరాంధ్రాలో పార్టీకి పెద్ద బూస్టింగ్‌ ఇచ్చారు. దాంతో అధినాయకత్వం తిరిగి గంటా వైపు చూడక తప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయనకు అంగబలం అర్ధం బలం దండీగా ఉన్నాయి. ప్రత్యేకించి ఉత్తరాంధ్రా జిల్లాలలో ఆయనకు మంచి పలుకుబడి ఉంది. అనుచరగణం ఎటు చూసినా ఉన్నారు. ప్రత్యర్ధుల బలాలు బలహీనత విూద అవగాహన ఉంది. దాంతో పార్టీని విజయ్పధంలో కి నడిపించాలంటే గంటా లాంటి బిగ్‌ షాట్‌ అవసరం. రాజకీయాల్లో మళ్లీ కీలకమైన పాత్ర నిర్వహించాలని గంటా కోరుకుంటున్నారు. ఇటీవలి మండలి ఫలితాలతో టిడిపి ...
ఢిల్లీలిక్కర్‌ స్కామ్‌లో విచారణకు కవిత హాజరు
Top Stories

ఢిల్లీలిక్కర్‌ స్కామ్‌లో విచారణకు కవిత హాజరు

పిళ్లయ్‌తో కలిపి కవితను..ఫేస్‌ టూ ఫేస్‌ విచారణ వందకోట్ల లావాదేవీలపైనే ప్రధానంగా ఇడి దృష్టి అభిషేక్‌ బోయినపల్లికి మధ్యంతర బెయిల్‌ నిరాకరణ చట్టంపై గౌరవంతోనే కవిత విచారణకు హాజరు: ఎంపి రంజిత్‌ రెడ్డి వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో విచారణ సాగుతోంది. ఇడి విచారణకు ఎమ్మెల్సీ, కెసిఆర్‌ కూతురు కవిత సోమవారం ఉదయం హాజరయ్యారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడైన అభిషేక్‌ బోయినపల్లికి మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఈడీ విచారణకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హాజరవుతారా లేదా అన్న అనుమానాలు వచ్చినా..చివరకు హాజరయ్యారు. ఈ నెల 20న హాజు కావాలని ఇచ్చిన నోటీసులతో ఆమె హాజరయ్యారు. దీంతో ఆమెను అధికారులు విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ప్రధానంగా 100 కోట్ల రూపాయల లావాదేవీలపైనే ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో.. సౌత్‌ గ్రూప్‌ పాత్ర ఏంటీ.. ఆ లావాద...
ఇడి విచారణను ధైర్యంగా ఎదుర్కొంటాం
Political, Telangana, Top Stories

ఇడి విచారణను ధైర్యంగా ఎదుర్కొంటాం

బిఆర్‌ఎస్‌ను కూల్చే కుట్రలు ఫెయిల్‌తో నోటీసులు తెలంగాణ బిడ్డలం వెరిచేది లేదన్న ఎమ్మెల్సీ కవిత మోడీ పాలనా వైఫల్యాలపై ఘాటు విమర్శలు వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తాను.. తానే ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి, విచారణ ఎదుర్కొంటానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ బిడ్డనని, ఎలాంటి బెదిరింపులకు లొంగబోమని అన్నారు. ఢల్లీిలో ఎమ్మెల్సీ కవిత విూడియాతో మాట్లాడారు. తాను విచారణకు సహకరిస్తాన్న కవిత ..ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్‌ సంతోష్‌ సిట్‌ ముందుకు ఎందుకు రావడం లేదని ఎదురు ప్రశ్నించారు. సిట్‌ ముందుకు వచ్చేందుకు బీఎల్‌ సంతోష్‌కు భయమెందుకు..? అని కవిత ప్రశ్నించారు. బీజేపీ నేతలు, బీజేపీలో చేరిన నేతలపై ఈడీ, సీబీఐ కేసులు ఉండవు. బీజేపీని ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు, కేసులు పెడుతారు. తమ వైపు సత్యం, ధర్మం, న్యాయం ఉంది. ...
హైదరాబాద్‌ అద్భుత నగరం
Telangana, Top Stories

హైదరాబాద్‌ అద్భుత నగరం

ఇక్కడి అభివృద్ది మరింత అద్భుతం హైదరాబాద్‌లో పర్యటించిన ఆసియాన్‌ విూడియా బృందం వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఒక చారిత్రక ఆధునిక నగరంగా అద్భుతంగగా ఉందని ఆసియాన్‌ విూడియా ప్రతినిధులు ప్రశంసించారు. ఇక్కడి ఆతిధ్యం కూడా భాగుందన్నారు. నూతన సెక్రటేరియట్‌, తెలంగాణ అమరుల స్మారక మంటపం, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌, స్కై వేలు, అండర్‌ పాసులు, హరితహారంలను ఆసియాన్‌ విూడియా ప్రతినిధి బృందం తమ కెమెరాల్లో రికార్డు చేసుకుంది. హైదరాబాద్‌ నగరం ఆధునిక వసతులతో చాలా బాగుందని ఆసియన్‌ దేశాల విూడియా ప్రతినిధులు ప్రశంసించారు. ఇక్కడి వసతులు, ఆతిధ్యం తమకు నచ్చినట్లు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ను తమ ఇండియా పర్యటన షెడ్యూల్‌లో భాగం చేసుకోవాలని యువతకు సూచించనున్నట్లు పేర్కొన్నారు. ఆసియాన్‌`ఇండియా విూడియా ఎక్చేంజ్‌ లో భాగంగా మియన్మార్‌, కాంభోడియ, వియత్నాం, థాయిలాండ్‌, ఇండోనేషియా, బ్రూనై , పిలిప్పీన్స్‌ , మ...
కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే…
Telangana, Top Stories

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే…

సింగరేణి అవకతవకలపైనే తొలి విచారణ పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వెల్లడి వరంగల్ వాయిస్,ఖమ్మం: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణిలో అవకతవకలపై విచారణకు ఆదేశిస్తూ తొలి సంతకం చేస్తామని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చెప్పారు. సింగరేణి ఆధీనంలో ఉన్న గనులను ప్రైవేటుకు అప్పగించి 25వేల కోట్ల దోపీడికి యత్నిస్తున్నారని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయొద్దని పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీశామన్నారు. క్రిమినల్‌ కేసులు ఉన్న అధికారి సీఎండీగా ఉండటానికి వీల్లేదన్న రేవంత్‌.. రెండు మూడేళ్లు మాత్రమే ఆ స్థానంలో ఉండాల్సిన అధికారి ఏళ్లు గడుస్తున్నా సీఎండీగా కొనసాగడం దుర్మార్గమన్నారు. 10 నెలల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని.. సింగరేణిలో దోపిడీకి పాల్పడిన వ్యక్తులను కటకటాల్లోకి పంపిస్తామని రేవంత్‌ చెప్పారు. ఓపెన్‌ కాస్ట్‌ మైన్‌?తో కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక...