Warangalvoice

Telangana

విద్యుత్‌ ఉద్యోగలు ఛలో విద్యుత్‌ సౌధ
Telangana

విద్యుత్‌ ఉద్యోగలు ఛలో విద్యుత్‌ సౌధ

డిమాండ్ల సాధన కోసం ఆందోళన ఖైరాతాబాద్‌ చౌరస్తాలో నిలిచిన ట్రాఫిక్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: విద్యుత్‌ సౌధ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ మహాధర్నాకు దిగారు. ధర్నాలో 30వేల మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. పీఆర్సీతో పాటు 29 డిమాండ్లను పరిష్కరించాలంటూ ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్‌, పంజాగుట్ట మార్గం మూసివేశారు. దీంతో 4 కిలోవిూటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు వెల్లువెత్తాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన ’ఛలో విద్యుత్‌ సౌధ’ పిలుపునకు ఉద్యోగుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా ఆందోళనలో పాల్గొన్నారు. ఇసుకేస్తే రాలనంతగా విద్యుత్‌ సౌధ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. స్టాండిరగ్‌ ఆర్డర్స్‌ రద్దు చేయాలని, వేతన సవరణ, ఆర్జిజన్‌ సమస్యలు, ఈపీఎఫ్‌ స్థాన...
రైతులకు అండగా కెసిఆర్‌ సర్కార్‌
Telangana

రైతులకు అండగా కెసిఆర్‌ సర్కార్‌

సమస్యలు ఉంటే దృష్టికి తేవాలి: ఎమ్మెల్యే వరంగల్ వాయిస్,మెదక్‌: రైతులకు ఎలాంటి ఆపదలు, సమస్యలు ఎదురొచ్చినా పరిష్కారం కోసం అధికారులు, పాలకుల తమదృష్టికి తేవాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిన సిఎం కెసిఆర్‌ తన చిత్తశుద్దిని చాటిందన్నారు. రైతుకు ఇచ్చిన హావిూ మేరకు పనులు జరుగబోతున్నాయని అన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. సమస్యలు పరిష్కారం చేసేందుకు ఎప్పడు సిద్ధమేనని అన్నారు. రైతుల సంక్షేమాభివృద్ధికి సర్కారు ఎంతో కృషి చేస్తున్నదని చెప్పారు. రైతులు నష్టపోవద్దనే సదుద్దేశంతో పంటలకు నీరు వదులాలని నిర్ణయించామని అన్నారు. రైతులు తమ సమస్యలపై అధైర్య పడొద్దని ఆయన హితవు చేశారు.. రైతుల సంక్షేమం కోసం సర్కారు కొత్తగా ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశ పెట్టి అమలు పరుస్తున్నట్లు చెప్పారు. రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కారు చిత్తశుద్ధితో పని చేస్తుందని,...
కరోనాపై అప్రమత్తం అయిన వైద్యశాఖ
Telangana

కరోనాపై అప్రమత్తం అయిన వైద్యశాఖ

మరోమారు అధికారులకు మంత్రి ఆదేశాలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కొత్తగా కేసులునమోదవుతున్న నేపథ్యంలో ఆ దిశగా వైద్యఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాప్తి వార్తల నేపథ్యంలో అధికారులు కరోనా నివారణను దృష్టిలో పెట్టుకుని అనుమానితులను గుర్తించి భయాన్ని పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌`19 వ్యాప్తి నిరోధానికి తీసుకున్న చర్యల మేరకు అధికారులు కృషి చేస్తున్నారు. మంత్రి హరీష్‌ రావు ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదించి ఆరా తీస్తున్నారు. ఆదేశాల మేరకు జిల్లాల్లోనూ వైద్య శాఖ అప్రమత్తమైంది. వైద్య విద్యార్థుల సహకారంతో అనుమానితులను పర్యవేక్షించనున్నారు. వ్యాధి అనుమానితులు దవాఖానకు వస్తే వెంటనే శాంపిల్స్‌ తీసుకుని పంపించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా వైర్‌స నివారణకు అవగహన ఒక్కటే నివారణకు మార్గం అని వైద్య ...
గ్రామాల్లో అభివృద్దికి చర్యలు
Political, Telangana

గ్రామాల్లో అభివృద్దికి చర్యలు

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి వరంగల్ వాయిస్,పెద్దపల్లి: రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి పేర్కొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. రైతు సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ రాష్టాన్రికే దక్కిందని పేర్కొన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడంతోపాటు గోదాంల నిర్మాణం,తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. గ్రామాల్లో ఎటు చూసినా పచ్చదనంతో ఉండేలా చెట్లను పెంచుకోవాలనీ, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మనోహర్‌రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాలాభివృద్ధి కోసం ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ను కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టారని తెలిపార...
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
Political, Telangana

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

కాంగ్రెస్‌, బిజెపిలకు విమర్శలే లక్ష్యం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తున్నదని, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. బంగారు తెలంగాణకు భాగ్యనగరాన్ని మణిహారంలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నది. మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల, అభివృద్ధి వికేంద్రీకరణ వంటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ విపక్షాలకు ఎందుకు కానరావడం లేదన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తున్నా, కాంగ్రెస్‌, బిజెపిలు విమర్శలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా డబుల్‌ ఇళ్లు పురోగతిలో ఉన్నాయని, అనేక చోట్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని, చాలామంది గృహ ప్రవేశాలు చేశారని అన్న...
పటిష్టంగా తెలంగాణపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌
Political, Telangana, Today_banner

పటిష్టంగా తెలంగాణపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

ఇద్దరు చేసిన తప్పుకు వ్యవస్థను తప్పు పట్టరాదు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వ్యవస్థ పటిష్టంగానే ఉంది అపోహలు సృష్టించేవారిని యువత నమ్మొద్దు త్వరలోనే మళ్లీ పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించాల్సిన అసవరం లేదు తప్పు చేసిన ఇద్దరి వెనక ఎవరున్నా వదలిపెట్టం విూడియా సమావేశంలో మంత్రి కెటిఆర్‌ స్పష్టీకరణ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పటిష్టంగా ఉందని...పేపర్‌ లీకేజీ వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని.. వాళ్లిద్దరు చేసిన తప్పు అని.. ఇది వ్యవస్థ చేసిన తప్పు కాదని మంత్రి కేటీఆర్‌ వివరించారు. భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లలో ఒకటిగా గుర్తింపు టీఎస్‌ పీఎస్సీ గుర్తింపు పొందిందని.. కాలాగుణంగా సాంకేతికంగా ముందుకు వెళుతుందన్నారు. అందులో భాగంగానే ఓటీఆర్‌.. వన్‌ టైం రిజిస్టేష్రన్‌ తీసుకు రావటం జరిగిందన్నారు. ప్రభుత్వ...
పేపర్‌ లీకులో అధికార పార్టీ నేతలు
Telangana

పేపర్‌ లీకులో అధికార పార్టీ నేతలు

కెటిఆర్‌ కుసన్నల్లోనే వ్యవహారం బిజెఇఐఎం కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్‌ కేసులు మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: టీఎస్పీఎస్సీ క్వశ్చన్‌ పేపర్ల లీకేజీపై ఆందోళనకు దిగిన బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి నాన్‌ బెయిలెబుల్‌ కేసులు పెట్టడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తప్పుబట్టారు. ఉండటం వేస్టని, వెంటనే కేటీఆర్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ చేసినవాళ్లంతా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలేనని, వాళ్లందరూ ఎదో ఒక పదవితో సంబంధం ఉన్నవాళ్లేనని తెలిపారు. ఈ ఘటనలో కారణం అయిన నిందితులను బీఆర్‌ఎస్‌ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. అరెస్టయిన కార్యకర్తలను పరామర్శించడానికి గురువారం చంచల్‌ గూడ సెంట్రల్‌ జైల్‌ కు వెళ్లిన బండి సంజయ్‌.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును తప్పుబట్టారు. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ రాష్ట్రంలో నిరు...
ఇడి విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
Political, Telangana

ఇడి విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

పిడికిలి బిగించి అభివాదం చేసిన కవిత విచారణ కొనసాగిస్తున్న ఇడి అధికారులు వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ కవిత ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు. పిడికిలి బిగించి మనదే విజయం అనే సంకేతం ఇస్తూ కవిత కార్యాలయం లోకి వెళ్లారు. కాగా, కవితకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌ నేతలు తుగ్లక్‌రోడ్డులోని నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావుతో కవిత భేటీ అయ్యారు. గతరాత్రినుంచే వీరు అనేక అంశాలపైనా చర్చించారు. ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో కసరత్తు చేశారని సమాచారం. ఇదిలావుంటే ఈడీ ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో.. ఆ ఆఫీస్‌లో కూర్చున్న తర్వాత కవిత ముఖంలో కనిపించిన ఆందోళన, భయానికి ...
సచివాలయానికి ముహూర్తం ఖరారు
Telangana

సచివాలయానికి ముహూర్తం ఖరారు

ఏప్రిల్‌ 30 ప్రారంభించాలని కెసిఆర్‌ నిర్ణయం నిర్మాణ పనులను పరిశీలించిన సిఎం కెసిఆర్‌ 14న అంబేడ్కర్‌ స్మృతి వనం. .. జూన్‌ 2న అమరుల స్థూపం ప్రారంభం వరంగల్ వాయిస్, హైదరాబాద్‌: కొత్తగా నిర్మించిన సచివాలయానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 30న ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దాంతో పాటు హుస్సేన్‌ సాగర్‌ పక్కనే స్మృతి వనాన్ని జూన్‌ 2న ప్రారంభించేందుకు సీఎం పచ్చజెండా ఊపారు. అంతకుముందు కొత్త సచివాలయాన్ని సందర్శించిన ఆయన.. అక్కడ జరుగుతున్న భవణ నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు సెక్రటెరీయట్‌ ప్రారంభ తేదీపై అధికారులతో చర్చించారు. మరోవైపు సచివాలయం పక్కనే నిర్మిస్తున్న డా. అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతి రోజున ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత సచివాలయమంతా పరిశీలించిన సీఎం కేసీఆర్‌... త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్‌ 2 లోప...
కవితా..ఓ కవితా!
Telangana, Today_banner

కవితా..ఓ కవితా!

దేశ మహిళా లోకానికి మేల్కొలుపు జాతీయ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌కు తొలి అడుగు మున్ముందు మరింతగా చొచ్చుకు పోయే ఛాన్స్‌ భాష,హావభావాలతో ఆకట్టుకున్న కవిత వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: బిఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాలకు తొలి అడుగు పడిరది. దేశానికి సంబంధించిన ఓ పెద్ద సమస్యను ప్రజల దృష్టికి తీసుకుని వచ్చే క్రమంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష దేశ ప్రజలను ఆలోచన చేసేలా చేసింది. దేశంలోని మహిళలంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కవిత ప్రకటించిన యుద్దం బిజెపికి కనువిప్పు అయినా.. కాకున్నా.. దేశంలో బిఆర్‌ఎస్‌ పోరాటానికి మాత్రం పునాది పడిరదనే చెప్పాలి. అంతకు మించి కవిత తన హిందీ ప్రావీణ్యంతో ఉత్తరాదిని ఆకట్టుకునే నాయకురాలిగా కూడా ఎదగగలదని నిరూపించారు. ఉత్తరాదిలో ఎంతగా ఇంగ్లీషు ప్రావీణ్యం ఉన్నా వారు హిందీకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలో కవిత తన విూడియా సమావేశంలోనూ, దీక్షా శిబిరంల...