హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ లో డిబిఎస్ శస్త్ర చికిత్స విజయవంతం
వరంగల్ వాయిస్,హనుమకొండ :పారికిన్ సన్ వ్యాధి వణుకుడు వ్యాధి ప్రపంచంలో అత్యంత సాధారణ న్యూరో జనరేటిక్ వ్యాధి ఇది మన దేశంలో ప్రతి లక్ష జనాభాలలో 42% నుంచి 60% ప్రజలు వ్యాధితో బాధపడుతున్నారని నూరాలోజిస్ట్, ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ రూపం బోర్గాని అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కల గుట్ట లోని యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లో వారు మాట్లాడుతూ పారీ కిన్ సన్ వ్యాధి హుజురాబాద్ కు చెందిన అశోక్ రెడ్డి సుమారు మూడు సంవత్సరాల క్రీతం, కాజిపేట కు చెందిన సంగీత సంవత్సరంన్నార క్రీతం వ్యాధి రావడంతో హైదరాబాద్ హై -టెక్ సిటీ యశోదహాస్పిటల్ లోని చేరగా మా యొక్క వైద్య బృందం తో డీప్ బ్రెయిన్ స్టిమ్యూలేషన్ (డి బి ఎస్) శస్త్ర చికిత్స ను విజయ వంతం చేశామని తెలిపారు. ఇప్పుడు పేషేంట్ లు ఆరోగ్యం గా ఉన్నారని అన్నారు.డి బి ఎస్ యొక్క పాత్ర జబ్బు బిపి షుగర్ వ్యాధి లాగా జీవితాంతం ఉంటుందని ఈ వ్యాధి లక్షణాలు ప్రతి ...