Warangalvoice

Cinema

మరో ప్రతిష్టాతక అవార్డు వేటలో ఆర్‌ఆర్‌ఆర్‌
Cinema

మరో ప్రతిష్టాతక అవార్డు వేటలో ఆర్‌ఆర్‌ఆర్‌

బ్రాట్‌ నాన్‌ ఇంగ్లీష్‌ అవార్డుల కేటగిరీలో చోటు ఆర్‌ఆర్‌ఆర్‌ అదరగొడుతూ..అవార్డుల వేటలో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులకు షార్ట్‌లిస్టు అయిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఫిల్మ్‌.. ఇప్పుడు మరో ప్రతిష్టాతక అవార్డు కోసం కుస్తీపడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రిలీజైన ఈ ఫిల్మ్‌.. తాజాగా బ్రాట్‌ ( బ్రిటీష్‌ అకాడవిూ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌) నాన్‌ ఇంగ్లీష్‌ కేటగిరీలో బెస్ట్‌ ఫిల్మ్‌ అవార్డు కోసం లాంగ్‌లిస్ట్‌లో చేరింది. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాతలు ఈ విషయాన్ని తమ ట్విట్టర్‌లో తెలిపారు. బ్రాటా లాంగ్‌లిస్టులో ఆర్‌ఆర్‌ఆర్‌కు చోటు దక్కడం సంతోషకరమని, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఆ చిత్ర నిర్మాతలు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిరచారు. బాఎª`టాలో తొలుత లాంగ్‌ లిస్టును ప్రకటిస్తారు. ఆ తర్వాత నామినేషన్లను, ఆ తర్వాత ఓవరాల్‌ విన్నర్‌ను వెల్లడిస్తారు. అయితే బాఎª`టా నామినేషన్లను జనవరి 19వ తేదీన ప్రకటించనున...