Warangalvoice

Cinema

విజయ్‌ సేతుపతిపై మహిళ ఫిర్యాదు
Cinema

విజయ్‌ సేతుపతిపై మహిళ ఫిర్యాదు

నేనేంటో నా కుటుంబానికి తెలుసన్న సేతుపతి వరంగల్ వాయిస్ (సినిమా) : ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీక్రి వచ్చి స్టార్‌గా ఎదిగారు నటుడు విజయ్‌ సేతుపతి. ఆయనపై ఓ మహిళ ఇటీవల సంచలన ఆరోపణలు చేసింది. కోలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ బాగా ఉందని ఆమె సోషల్‌విూడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. దీంతో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై విజయ్‌ సేతుపతి స్పందించారు. తన కుటుంబం ఎంతో బాధ పడిరదన్నారు. ఆమెపై తన టీమ్‌ సైబర్‌ కైమ్ర్‌లో ఫిర్యాదు చేసిందన్నారు. నన్ను ఎన్నోఏళ్లుగా చూస్తున్నవారంతా ఆమె ఆరోపణలు చూసి నవ్వుకున్నారు. నేనేంటో నాకు తెలుసు. ఈ రకమైన తప్పుడు ఆరోపణలు నన్ను బాధించలేవు. కానీ, నా కుటుంబం, సన్నిహితులు ఎంతో కలత చెందారు. ’వీటిని పట్టించుకోకండి. ఆమె ఫేమస్‌ కావడం కోసం కావాలని ఇలా చేస్తోంది. కొన్ని నిమిషాలపాటు- హైలైట్‌ అవుతుంది. పాపం ఎంజాయ్‌ చేయనీయండి’ అని వారితో చెప్పాను. మేము ఆమె...
విజయ్‌ అభిమానులకు పండగ
Cinema

విజయ్‌ అభిమానులకు పండగ

ప్రేక్షకులను ఆకట్టుకునేలా కింగ్డమ్‌ వరంగల్ వాయస్ (సినిమా):  వరుస సినిమాలు చేస్తున్నా, బాక్సాఫీస్‌ వద్ద మేజిక్‌ క్రియేట్‌ చేయడంలో తడబడుతున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్‌ తిన్ననూరితో కలిసి ఆయన చేసిన తాజా చిత్రం ’కింగ్డమ్‌’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కథలోకి వెళితే...సూరి (విజయ్‌ దేవరకొండ) ఓ కానిస్టేబుల్‌. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్యదేవ్‌) జాడ కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీస్‌ అధికారులకీ సూరికి మధ్య గొడవ జరుగుతుంది. అది తన పై అధికారుల వరకూ వెళ్తుంది. అందుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఊహించని రీతిలో సూరికి ఓ మిషన్‌ బాధ్యతల్ని అప్పజెబుతారు. సూరి వెతుకుతున్న తన అన్న శివ ఆచూకీ శ్రీలంక సవిూపంలోని దివి అనే ఓ ద్వీపంలో ఉందని, గూఢచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు. తన అన్న కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమైన సూరి... పై అధికారి చెప్పినట్టే శ్రీలంక...
రఘువంశీ స్టోరీ ఆధారంగా…
Cinema

రఘువంశీ స్టోరీ ఆధారంగా…

హానీమూన్‌ ఇన్‌ షిల్లాంగ్‌ మూవీ మేఘాలయలో హనీమూన్‌ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉదంతం ఆధారంగా బాలీవుడ్‌ సినిమా తీయనున్నారు. ఈ కేసులో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే సినిమా తీసేందుకు తాము ఆమోదం తెలిపామని రాజా రఘువంశీ కుటుంబసభ్యులు చెప్పారు. బాలీవుడ్‌ దర్శకుడు ఎస్పీ నింబావత్‌ డైరెక్షన్‌లో ’హనీమూన్‌ ఇన్‌ షిల్లాంగ్‌’ పేరుతో సినిమా తెరకెక్కనుంది. షూటింగ్‌ కోసం ఇప్పటికే ఏర్పాట్లు- చేస్తున్నట్లు- నింబావత్‌ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ సినిమా తీసేందుకు సిద్ధమయ్యామన్నారు. ఇప్పటికే స్కిప్ట్‌ పనులు పూర్తయ్యాయని చెప్పారు. 80 శాతం చిత్రాన్ని ఇండోర్‌లో, 20 శాతం సీన్లు మేఘాలయలో తెరకెక్కిస్తామని తెలిపారు. అయితే నటీ-నటు-ల వివరాలను ఆయన ఇంకా వెల్లడిరచలేదు. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ ఈ ఏడాది మే 11న సోనమ్‌ రఘువంశీని వివాహం చేసుకున్నాడు. కొత...
దడక్‌ సీక్వెల్‌లో త్రప్తి డిమ్రి
Cinema

దడక్‌ సీక్వెల్‌లో త్రప్తి డిమ్రి

మరాఠిలో సూపర్‌ హిట్‌ అయిన సినిమా సైరాత్‌. రెండు వేరు వేరు కులాల మధ్య జరిగిన ప్రేమ కథగా వచ్చిన ఈ సూపర్‌ హిట్‌ సినిమా అనేక భాషల్లో రీమేక్‌ అయి హిట్‌ అయింది. అలా బాలీవుడ్‌ లోను దడక్‌ పేరుతో రీమేక్‌ చేసారు. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వంలో ఇషాంత్‌ కట్టర్‌ హీరో గా నటించగా ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మించగా అజయ్‌, అతుల్‌ సంగీతం అందించారు. అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ ఈ సినిమాతోనే సిల్వర్‌ స్కీన్ర్‌ ఎంట్రీ- ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు స్వీక్వెల్‌ గా దఢక్‌ 2 ను వస్తోంది. అయితే తీసిందే రీమేక్‌ సినిమా దానికి మళ్ళి సీక్వెల్‌, ఏంటో బాలీవుడ్‌ మేకర్స్‌ వెర్రి అనే కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌. సరైన కథలు లేక ఇలా రీమేక్స్‌ తో గడిపేస్తున్నారు అని టాక్‌ వినిపిస్తోంది. పోనీ సీక్వెల్‌ ను అయినా ఫస్ట్‌ పార్ట్‌ లో నటించిన వారితో చేస్తున్నారా అంటే అది లేదు. సిద్ధాంత్‌ చతుర్వేది హీ...
విూతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం అదృష్టం
Cinema, Latest News

విూతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం అదృష్టం

వార్‌-2 మూవీపై కియారా ఆసక్తికర పోస్ట్‌వరంగల్ వాయిస్, (సినిమా): ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్న చిత్రాల్లో ’వార్‌ 2’ఒకటి. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ (కి) ప్రధాన పాత్రల్లో నటించారు. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా కనిపించనున్నారు. తాజాగా ఆమె ఈ సినిమాపై పోస్ట్‌ పెట్టారు. ప్రపంచం దీన్ని ఎప్పుడు చూస్తుందా అని ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు- తెలుపుతూ తారక్‌, హృతిక్‌లు పోస్ట్‌లు పెట్టారు. అందులో హృతిక్‌ పోస్ట్‌ను షేర్‌ చేసిన కియారా..ఈ సినిమా విషయంలో విూరెంత ఆసక్తిగా ఉన్నారో నేనూ అలానే ఉన్నాను. విూతో కలిసి స్కీన్ర్‌ షేర్‌ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. ఎన్టీఆర్‌తో కలిసి అయాన్‌ ముఖర్జీ సృష్టించిన అద్భుతాన్ని ప్రపంచం ఎప్పుడు చూస్తుందా అని ఎదురుచూస్తున్నాను. మన టీ-మ్‌ మొత్తం ఈ సినిమాకు ప్రాణం పోసి...
సెన్సార్‌ పూర్తిచేసుకున్న బ్యాడ్‌ గర్ల్‌
Cinema

సెన్సార్‌ పూర్తిచేసుకున్న బ్యాడ్‌ గర్ల్‌

వరంగల్ వాయిస్, సినిమా: తమిళం నుంచి వస్తున్న వివాదాస్పద చిత్రం బ్యాడ్‌ గర్ల్‌. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, కోలీవుడ్‌ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి శివరామన్‌ కథానాయికగా నటిస్తుంది. వర్షా భరత్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలకు సెన్సార్‌ పలు అడ్డంకులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో సెన్సార్‌ బోర్డు విూదా కోర్టు వరకు కూడా వెళ్లాడు వెట్రిమారన్‌. అయితే ఎన్నో వివాదాలు ఎదుర్కోన్న ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ చెప్పిన పలు కట్‌లకు చిత్రబృందం అంగీకరించడంతో సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చింది బోర్డు. ఈ క్రమంలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధంమైంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు- చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ...
అది మానేసినాకే బరువు తగ్గా
Cinema

అది మానేసినాకే బరువు తగ్గా

నటి విద్యాబాలన్‌ ఆరోగ్య సీక్రెట్‌ డైట్‌ ప్లాన్‌ అనుసరించి బరువు తగ్గా వరంగల్ వాయిస్, సినిమా: ప్రతి ఒక్క హీరోయిన్‌ శరీర ఆకృతి విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందంగా కనిపించడం కోసం జిమ్‌లో గంటల తరబడి వర్కౌంట్‌లు చేస్తారు. అయితే బరువు తగ్గాలంటే జిమ్‌, వ్యాయామం, కఠినమైన డైట్‌లు తప్పనిసరి అన్న భావనకు బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ ఓ కొత్త కోణాన్ని చూపించారు. 46 ఏళ్ల విద్యా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశ మవుతున్నాయి. కెరీర్‌ ఆరంభం నుంచి తన శరీర తీరుపై విమర్శలు ఎదుర్కొన్న విద్యా, ఎన్నో డైట్‌లు, జిమ్‌ సెషన్లు -టై చేసినా అవి తాత్కాలిక ఫలితాలే ఇచ్చాయని గుర్తుచేశారు. కానీ ఆమె అసలు మార్పు మాత్రం జిమ్‌ మానేశాకే వచ్చిందని వెల్లడిరచారు. ’నాకు బరువు పెరగడానికి అసలు కారణం కొవ్వు కాదు. అది ఇన్‌ప్లమేషన్‌ (శరీరంలోని వాపు) అని చెన్నైకి చెందిన ’అముర’ అనే న్యూట్రిషన్‌...
బాలీవుండ్‌ ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి
Cinema

బాలీవుండ్‌ ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి

వరంగల్ వాయిస్, సినిమా:  బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ కుమారుడు జునైద్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఏక్‌ దిన్‌. ఈ సినిమాతో స్టార్‌ నటి సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ- ఇస్తుండగా.. సునీల్‌ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాను నవంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు- చిత్రబృందం ప్రకటించింది.ఈ సినిమాను ఆమిర్‌ఖాన్‌తో పాటు- బాలీవుడ్‌ అగ్ర నిర్మాత మన్సూర్‌ ఖాన్‌ నిర్మిస్తున్నాడు. ఆమిర్‌ఖాన్‌ - మన్సూర్‌ ఖాన్‌ దాదాపు 17 ఏండ్ల తర్వాత ఈ సినిమాతో మళ్లీ కలుస్తున్నారు. వీరిద్దరి కలయికలో 2008లో వచ్చిన ’జానే తూ... యా జానే నా’ చిత్రం సూపర్‌ హిట్‌ను అందుకుంది....
Pavan Kalyan | కోటి రూపాయలు అడిగినా ఇస్తాను, కాని అవి మాత్రం ఇవ్వను
Cinema

Pavan Kalyan | కోటి రూపాయలు అడిగినా ఇస్తాను, కాని అవి మాత్రం ఇవ్వను

వరంగల్ వాయిస్, సినిమా : విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో 35వ బుక్‌ ఫెస్టివల్‌ ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ బుక్‌ ఫెస్టివల్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జనవరి 2న సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. 234 స్టాళ్లతో అనేకమంది ప్రచురణకర్తలు ఈ మహోత్సవంలో పాల్గొననున్నారు. సాహితీ నవజీవన్‌ బుక్‌ లింక్స్‌ అధినేత పిడికిలి రామకోటేశ్వరరావు పేరును ఈ బుక్‌ ఫెస్టివల్‌ ప్రాంగణానికి పెట్టారు. ప్రధాన సాహితీవేదికకు ఈనాడు అధినేత దివంగత రామోజీరావు పేరు పెట్టారు. విద్యార్థుల కార్యక్రమాలు జరిగే ప్రతిభా వేదికకు దివంగత పారిశ్రామిక వేత్త రతన్‌ టాటాపేరు పెట్టారు. ఈ పుస్తక మహోత్సవం 2వ తేదీనుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి. అయితే ఈ బుక్‌ ఫెస్టివల్‌లో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. కోటి రూపాయలు అయిన ఇవ్వడానికి వెనుకాడను కానీ నా దగ్గర పుస్తకాలు ఉన్న ఇవ్వడానికి ఆలోచిస్తాను. పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నా సంపదను ఇచ్చినట్లే అన...
Gooty Movie | కొత్త ఏడాదిలో ‘ఘాటీ’ తో స్వీటీ
Cinema

Gooty Movie | కొత్త ఏడాదిలో ‘ఘాటీ’ తో స్వీటీ

వైవిధ్యభరితమైన పాత్రలో వస్తున్న అనుష్క ‘ఘాటీ’ వరంగల్ వాయిస్, సినిమా: కెరీర్‌ బిగినింగ్‌లో గ్లామర్‌ పాత్రల్లో ఓ వెలుగు వెలిగింది అనుష్క. అయితే.. ‘అరుంధతి’ తర్వాత ఆమె నుంచి రెగ్యులర్‌ గ్లామర్‌ పాత్రలు కాకుండా, అభినయానికి ఆస్కారమున్న పాత్రల్నే ఆడియన్స్‌ ఆశించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె చేసిన వేదం, బాహుబలి ఫ్రాంచైజీ, రుద్రమదేవి, సైజ్‌ జీరో, భాగమతి, నిశ్శబ్ధం, మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి సినిమాలు ఆమెను నటిగా గౌరవప్రదమైన స్థానంలో కూర్చోబెట్టాయి. ఆ వరుసలో ఆమె చేస్తున్న మరో వైవిధ్యమైన సినిమానే ‘ఘాటీ’. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఉత్తరాంధ్ర గంజాయి తోటల నేపథ్యంలో సాగే విభిన్న కథాచిత్రమని తెలుస్తున్నది. ఇందులో అనుష్క పాత్ర ఊహలకు అతీతంగా ఉంటుందని సమాచారం. ఇటీవల విడుదలైన టీజర్‌లో.. అనుష్క బస్‌లో ఓ వ్యక్తిని మర్డర్‌ చేసే సన్నివేశం సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్...