వరంగల్ వాయిస్, శాయంపేట :మండలంలోని నర్సింహులపల్లె గ్రామంలో చెన్నకేశవర స్వామి గుడిలో గణపత నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులందరూ వినాయకుని రథయాత్రను డప్పు చప్పుళ్ల తో ఊరేగింపు కార్యక్రమంలో ఆడపడుచులందరూ సాంప్రదాయ దుస్తులను ధరించి స్వామి వారి రథం ముందు బిందెలో నీళ్లు తెచ్చి రథానికి ఆరగింపి చేసి కొబ్బరికాయలు కొట్టి మంగళ హారతులు సమర్పిం చారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పసుపులేటిఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రావు, రాజు,కృష్ణ,రాజేందర్ నాగరాజు, కర్ణాకర్,రవీందర్, నాగరాజు,నరేందర్,రాజు, కృష్ణ, చిలకయ్య, సుమన్, కాజా పాషా, శ్రీను,చంద్రమౌళి,సురేందర్, కృష్ణ, బిక్షపతి మల్లయ్య, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు