వరంగల్ వాయిస్, వెల్దండ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జల్లల యాదయ్య పిల్లల చదువు కోసం కుప్పగండ్ల మాజీ సర్పంచ్ మొక్తాల శేఖర్ రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ల కుటుంబానికి అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కుప్పగండ్ల మాజీ ఎంపిటిసి మట్ట బాలకృష్ణ గౌడ్, మాజీ వార్డ్ మెంబర్ నారయ్య, మాజీ వార్డు మెంబర్ కొమ్మగోని వెంకటయ్య గౌడ్, గోరేటి దశరథం, గుంటి రామకృష్ణ, గోరేటి రాములు, జల్లెల్ల అశోక్ యాదవ్, దుబ్బ చంద్రయ్య, బాకారం భరత్, దుబ్బ వెంకటయ్య, గోరేటి లక్ష్మయ్య, గోరేటి బుజ్జయ్య, గోరేటి కృష్ణయ్య, గుంటి రామకృష్ణ, గోరేటి రాములు జల్లెల్ల అశోక్ యాదవ్, దుబ్బ చంద్రయ్య బాకారం భరత్, దుబ్బ వెంకటయ్య, గోరేటి లక్ష్మయ్య, గోరేటి బుజ్జయ్య, గోరేటి కృష్ణయ్య, ఎండీ జహంగీర్, ఊర రాములు, గోరేటి శ్రీశైలం, గోరేటి సైదులు, బుత్కూర్ కిరణ్, పాల్గొన్నారు.
