
Radhakishan Bail Hearing: రాధాకిషన్ ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో ఏం జరిగిందంటే..
Radhakishan Bail Hearing: తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్‌పై పంజాగుట్టలో నమోదైన రెండో ఎఫ్‌ఐఆర్‌పై ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రాధాకిషన్ రావు వేసిన పిటిషన్‌పైన సుదీర్ఘ వాదనల తర్వాత నేడు వాదనలు ముగిశాయి. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుపై (Phone Tapping Case) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ కోరుతూ రాధాకిషన్ రావు (Radhakishan Rao) దాఖలు చేసిన…