
దేశంలోమళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ఢిల్లీలో ఆందోళనకర స్థాయిలో కేసుల సంఖ్య వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్టాల్ల్రో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకర స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం రికార్డ్ స్థాయిలో ఒక్కరోజులో 300 కరోనా కేసులు నమోదైయ్యాయి. గత 6 నెలల తర్వాత మొదటి సారి రోజువారి కరోనా కేసులు 300 దాటాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసుల పెరుగుదలపై మార్చి…