
KTR | ఈ ముఖ్యమంత్రిలో అపరిచితుడు ఉన్నాడు.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడని కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్కో చోట ఒక్కో మాట మాట్లాడుతూ అపరిచితుడిలా తయారైపోయాడని విమర్శించారు. అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రస్టేషన్ పనికిరాదు. జీవితంలో అక్కడ…