Warangalvoice

Peddapalli Shut Down To Protest Pahalgam Terror Attack

Peddapalli | పహల్గాం ఉగ్రదాడికి నిరసగా పెద్దపల్లి బంద్‌.. తెరచుకోని దుకాణాలు

వరంగల్ వాయిస్, పెద్దపల్లి : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి వ్యతిరేకంగా పెద్దపల్లిలో బంద్‌ నిర్వహిస్తున్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన మృతుల ఆత్మకు శాంతిచేకూరాలని కోరూతూ పెద్దపల్లి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పట్టణంలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. ఒక్క షాపు కూడా తెరచుకోకపోవడంతో వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. పెద్దపల్లి కూరగాయల మార్కెట్‌ జెండా చౌరస్తా కామన్‌ రోడ్‌లో బంద్‌ సంపూర్ణంగా జరుగుతున్నది.

Peddapalli Shut Down To Protest Pahalgam Terror Attack
Peddapalli Shut Down To Protest Pahalgam Terror Attack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *