
నిరంతర సాధనే – విజయమార్గం
ప్రణాళికతో చదివి విజేతగా నిలువండి పట్టుదలతో ఇష్టపడి చదవాలి చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్యోగార్థులకు అవగాహన సదస్సు ‘‘సిలబస్ పై పట్టు.. ప్రామాణిక పుస్తకాల అధ్యయనం.. నిరంతర సాధన..’’ ఇవే పోటీపరీక్షల్లో విజేతగా నిలువడానికి విజయ సూత్రాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి ఉద్బోధించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోటీపరీక్షలపై ఉద్యోగార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై…