
రెండో వందేభారత్ రాక
ప్రధానికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు వరంగల్ వాయిస్,హైదరాబాద్: తెలుగు రాష్టాల్ర మధ్యన రెండవ వందేభారత్ రైలు పరుగుపెట్టనుంది. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8 వ తేదీన సికింద్రాబాద్ నుండి ఘనంగా ప్రారంభించనున్నారు. వరుసగా రెండు రైళ్లను అందించినందుకు ప్రధాని మోడీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ ` తిరుపతి మధ్యన ఈ సేవలు అందనున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్, తిరుపతి మధ్యన ప్రయాణానికి 11 నుండి 12 గంటల సమయం పడుతుండగా, వందేభారత్…