Warangalvoice

CM Revanth Reddy KEY Comments on Caste Census

CM Revanth Reddy: కులగణనపై బీఆర్ఎస్, బీజేపీ కుట్ర. సీఎం రేవంత్‌రెడ్డి పైర్

CM Revanth Reddy: బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కులగణనలో ఇప్పటి వరకు వారి వివరాలు ఎందుకు నమోదు చేసుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 50శాతం ఉన్న ప్రజలు, అర శాతం ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారని వాళ్లకు భయపట్టుకుందని విమర్శించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్: కులగణన ప్రక్రియ నిర్వీర్యం చేసేలా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్ర పన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. కులగణనపై కోర్టుల్లో కేసులు వేసే ప్రమాదం ఉందని అన్నారు….

Read More
Brs Working President Ktr Gave Challenge To Pm Modi And Rahul Gandhi

మోదీ త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా.. రాహుల్ గాంధీ వంద జోడో యాత్ర‌లు చేసినా.. ఈ అభివృద్ధిని సాధించ‌లేరు : కేటీఆర్

KTR | దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా.. రాహుల్ గాంధీ మ‌రో వంద జోడోయాత్ర‌లు చేసినా.. కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణలో గత పదేండ్లలో జరిగిన అభివృద్దిని సాధించలేరు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా.. రాహుల్ గాంధీ మ‌రో వంద జోడోయాత్ర‌లు చేసినా.. కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణలో గత పదేండ్లలో జరిగిన అభివృద్దిని సాధించలేరు అని బీఆర్ఎస్…

Read More
Brs Mlc Kavitha Sensational Comments On Sc Reservations

MLC Kavitha | సుప్రీం తీర్పు వ‌ల్లే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు బాట‌లు.. రేవంత్, మోదీ చేసిందేమీ లేదు : ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kavitha | సుప్రీంకోర్టు తీర్పు వ‌ల్లే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు బాట‌లు ప‌డ్డాయ‌ని, ఈ విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : సుప్రీంకోర్టు తీర్పు వ‌ల్లే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు బాట‌లు ప‌డ్డాయ‌ని, ఈ విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు. ఎమ్మెల్సీ క‌విత నివాసంలో దళిత బంధు…

Read More
Brs Ex Mla Gandra Venkataramana Reddy Condemns Komatireddy Venkatreddy Comments

Gandra Venkataramana Reddy | హ‌త్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకే అల‌వాటు.. బీఆర్ఎస్ పార్టీ హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించ‌దు అని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి స్ప‌ష్టం చేశారు.

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : హ‌త్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకే అల‌వాటు.. బీఆర్ఎస్ పార్టీ హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించ‌దు అని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి స్ప‌ష్టం చేశారు. మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మ‌తి భ్ర‌మించి మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గండ్రా వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. భూపాలపల్లిలో రాజలింగ మూర్తి హత్యను బీఆర్ఎస్ మాజీ శాసన సభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతోంది. ఈ హ‌త్య‌ను బీఆర్ఎస్ పార్టీ,…

Read More
kcr said Once Again Our party is win in telangana elections

KCR: మళ్లీ మనదే అధికారం.. కష్టపడి పనిచేయాలి

బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సీఎంపై ప్రజల్లో ఇంత తొందరగా వ్యతిరేకత వస్తుందనుకోలేదని ఎద్దేవా చేశారు. ఇంకా ఏం అన్నారనే విషయాలను ఇక్కడ చూద్దాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తాజాగా జరిగిన బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి) నేతల విస్తృతస్థాయి సమావేశంలో కమ్యూనిస్టులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కమ్యూనిస్టులు అధికార పార్టీతో అనుసంధానమై, ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యతను విస్మరించి కాంగ్రెస్‌కు…

Read More
We Will Come Back To Power In Telangana Kcr Comments At Brs State Executive Meeting

KCR | వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం.. బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్‌ వ్యాఖ్యలు

KCR | తెలంగాణలో మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరుగుతున్నది. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : KCR | తెలంగాణలో మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరుగుతున్నది….

Read More
Brs Working President Ktr Says Revanth Reddy Focus On Real Estate

KTR | రేవంత్ రెడ్డికి రియ‌ల్ ఎస్టేట్ త‌ప్ప‌.. స్టేట్ ఫిక‌ర్ లేదు : కేటీఆర్

KTR | రేవంత్ రెడ్డికి స్వార్థం త‌ప్ప ఇంకోటి తెలియ‌దు.. రియ‌ల్ ఎస్టేట్ త‌ప్ప‌.. స్టేట్ ఫిక‌ర్ లేదు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆమ‌న్‌గ‌ల్‌లో ఏర్పాటు చేసిన రైతు దీక్ష‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : రేవంత్ రెడ్డికి స్వార్థం త‌ప్ప ఇంకోటి తెలియ‌దు.. రియ‌ల్ ఎస్టేట్ త‌ప్ప‌.. స్టేట్ ఫిక‌ర్ లేదు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆమ‌న్‌గ‌ల్‌లో ఏర్పాటు…

Read More
Bala Lakshmi Participated In Caste Census Awareness Program For Enumerators

Bala Lakshmi | అసంపూర్తి సర్వే కాదు.. పూర్తిస్థాయి సర్వే చేయాలి: బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేను పూర్తి స్థాయి నిర్వహించి, క్షేత్ర స్థాయిలో వివరాలను పొందుపరచాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి (Bala Lakshmi) అన్నారు. వరంగల్ వాయిస్, పీర్జాదిగూడ, ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేను పూర్తి స్థాయి నిర్వహించి, క్షేత్ర స్థాయిలో వివరాలను పొందుపరచాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి (Bala Lakshmi) అన్నారు. మంగళవారం పీర్జాదిగూడ మున్సిపల్…

Read More
Yennam Srinivas Reddy Says Mahabubnagar Becomes Education Hub

Yennam Srinivas Reddy | మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. ఇది ఒక్కరితో సాధ్యం కాదని, ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయాలని కోరారు. వరంగల్ వాయిస్, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి  అన్నారు. ఇది ఒక్కరితో సాధ్యం కాదని, ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయాలని కోరారు. ఇందులో భంగా మహబూబ్‌నగర్‌ విద్యానిధిని ఏర్పాటు చేశామని, సామాజిక స్పృహ…

Read More
Cm Revanth Reddy Orders Issuance Of New Ration Cards

New Ration Cards | కొత్త రేషన్‌కార్డులపై సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు..!

New Ration Cards | కొత్త రేషన్‌కార్డులను జారీ చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్‌ కొత్త రేషన్‌కార్డులకు సంబంధించిన డిజైన్లను సోమవారం పరిశీలించారు. New Ration Cards | కొత్త రేషన్‌కార్డులను జారీ చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్‌ కొత్త రేషన్‌కార్డులకు సంబంధించిన డిజైన్లను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రేషన్‌కార్డుల జారీకి వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పలు జిల్లాల్లో కోడ్‌…

Read More