Legend
Special Stories

సిన్సియారిటీ కేరాఫ్ సుందర్ రాజ్
విద్యావేత్త నుంచి కుడా చైర్మన్ దాక సుందర్ రాజ్ యాదవ్ విజయ ప్రస్థానం ఉద్యమకారుడిగా, టీఆర్‌ఎస్ అధిష్ఠాన విధేయుడిగా పేరు అందరితో కలివిడిగా.. పార్టీకి ట్రబుల్ షూటర్‌గా.. చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కు కుడిభుజంగా ప్రసిద్ధి అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రేపు ఘన సన్మానం తెలంగాణ ఉద్యమ కారుడు.. విద్యా సంస్థల అధిపతి.. టీఆర్ఎస్ క్రియాశీల నాయకుడు.. ఈ మూడు విభిన్న రంగాలకు వంద శాతం న్యాయం చేసిన సమర్థత సుందర్ రాజ్…

విధుల్లో ఆదర్శం.. సేవలో మాణిక్యం
వరంగల్ డీటీసీగా రాణిస్తున్న పెద్దింటి పురుషోత్తం పేద కుటుంబం నుంచి ఉన్నతాధికారిగా ఎదిగిన స్ఫూర్తి ప్రదాత అంకిత భావంతో ఉద్యోగ నిర్వహణ పేదరికం ఒక విషవలయం అంటారు ఆర్థిక రంగ నిపుణులు.. ‘‘కృషితో నాస్తి దుర్భిక్షమ్.. కష్టేఫలి’’ అనే విజయ సూత్రాలు నమ్మి ఆచరించి, పేదరికం అడ్డుగోడను బద్దలుకొట్టి విజేతలుగా నిలుస్తారు కొందరు.. ఆ కోవకు చెందిన వారే వరంగల్ డీటీసీ పెద్దింటి పురుషోత్తం.. హైదరాబాద్ పాతబస్తీలో పేద కుటుంబంలో పుట్టిన ఈయన చదువుల్లో చురుగ్గా ఉండేవారు….

హనుమకొండ కోటలో.. ‘హనుమంతుడి’ పాలన
సంక్షేమ పాలనలో వినూత్నం, ఆదర్శం హనుమకొండ జిల్లా కలెక్టర్ గా రాజీవ్ గాంధీ హన్మంతు తనదైన ముద్ర ఆయన మంచి పరిపాలనా దక్షుడే కాదు.. గొప్ప మానవతావాది.. ప్రభుత్వ పరంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు చేయూత నిస్తారు. పాలనాధికారిగా వినూత్న ఆలోచనలతో హనుమకొండ జిల్లాలో సరికొత్తగా పథకాలు అమలు చేస్తూ తన మార్క్ ప్రదర్శిస్తున్న రాజీవ్ గాంధీ హన్మంతుపై వరంగల్ వాయిస్ ప్రత్యేక కథనం.. పాలనలో ఫర్ఫెక్ట్.. మంచి పనిమంతుడు.. పాలనా వ్యవహారాలు…

అడవి జిల్లాలో అభివృద్ధి సాధకుడు
ములుగు జిల్లా కలెక్టర్ గా విశిష్ట సేవలు ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తూ ములుగు జిల్లాను ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారు కలెక్టర్ శ్రీరాంసెట్టి కృష్ణ ఆదిత్య. విధుల పరంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. నిరంతర శ్రమతో వాటిని సాధించడం ఆయనకు తెలిసిన విద్య. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన అభివృద్ధి సాధకుడు. ఆత్మీయ పలకరింపులతోనే సహచర ఉద్యోగుల పనుల్లో వేగం పుంజుకునేట్లు చేయడం ప్రత్యేకత. జిల్లా పాలనాధికారిననే దర్పం ఆయనలో కనిపించదు. జిల్లా ప్రగతికి…