
రేపటి నుంచి దత్త క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు
వరంగల్ వాయిస్, ములుగు రోడ్: నగరంలోని శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త క్షేత్రంలో ఈ నెల 29 వ తేదీ శ్రావణ మాసో ఉత్సవాలు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు వరద దత్త క్షేత్రం ట్రస్ట్ సభ్యులు అడ్డగుడి వెంకటేశ్వరులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రావణ మాసంలో ఈ నెల 29 తేదీ మొదటి శుక్రవారం అమ్మవారికి పండ్లతో అర్చన ఆగస్ట్ 5వ తేదీన వరలక్ష్మి వ్రతాలు లక్ష్మీ…