Warangalvoice

Sree Venkateswara Swamy Kalyana Mahotsavam in splendor

వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

వరంగల్ వాయిస్, దామెర : దామెర మండలం ల్యాదళ్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి-సుధేష్ణ దంపతులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పిట్టల రమేష్ దంపతులు, రామంచి నిరంజన్ రాధిక, రాజనందం-హైమ, గునుగంటి రమేష్ దంపతులు, కొలనుపాక సుధాకర్ దంపతులు, గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.

 

Sree Venkateswara Swamy Kalyana Mahotsavam in splendor
Sree Venkateswara Swamy Kalyana Mahotsavam in splendor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *