వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణ పదవి కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా అకాడమి శాశ్వత భవన నిర్మాణంతోపాటు జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్న ఉద్యమ కారుడు అల్లం నారాయణకు పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
