వరంగల్ వాయిస్, కాజీపేట : కాజిపేట మండల కేంద్రము కాజీపేట చౌరస్తాలో ఎంఎస్పి పార్టీ మండల ఇంచార్జి చిలువేరు ఆశీర్వాదం మాదిగ ఆధ్వర్యంలో ఎంఎస్పి పార్టి జెండాను ముఖ్య అతిథిగా బండారు సురేందర్ మాదిగ విచ్చేసి ఆవిష్కరించారు. జనవరి 13. 14. 15. తేదిలలో మంద కృష్ణ మాదిగ ఆధ్యర్యంలో బెంగుళూర్ లో ఏర్పాటు చేసే సమావేశానికి అందరూ సన్నధం కావాలని పిలుపిపినిచ్చారు. ఈ కార్యకక్రంలో జేరుపోతుల సారంగపాణి మాదిగ, రేనుకుంట మహేశ్ మాదిగ, జేరుపోతుల సతీష్ మాదిగ, మంద స్వారాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
