వరంగల్ వాయిస్, వరంగల్ : శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైద్రాబాద్ జిల్లాలో మసాబ్ టాంక్, బంజారాహిల్స్ బాలబడి చిన్నారులకు స్టీల్ కంచాలు, గ్లాసులను శ్రీ మామిడి భీం రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి దాతలు కరుణ, సుజాత, శారద, వనజ, పద్మ సహకరించారు. విజయ్, జేవీర్ సింగ్, నిర్మల,అనురాధ,విజయ,లక్ష్మి పాల్గొన్నారు.
