వరంగల్ వాయిస్, కాజీపేట : కుశల్ సంజయ్ బుక్ ఆఫ్ రికార్డ్ 197 యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ (యూఎన్ఓ) గుర్తించిన దేశాల పేర్లు, జాతీయ జెండాను చూసి వాటి రాజధాని కరెన్సీ భాషలను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం సంపాదించాడు. కుశల్ సంజయ్ పోతుమారి (9), 3వ తరగతి, వరంగల్ జిల్లా, కాజీపేట మండలం మండికొండకు చెందిన ప్రమోద్, సంయుక్త ల కొడుకు. గిన్నిస్ వరల్డ్ ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కూడా అప్లై చేశాడు.197 దేశాల పేర్లు రాజధాని, కరెన్సీ, భాషలు అవలీలగా చెప్పగలడు. రికార్డు ఇంతవరకు ఎవరు సాధించలేదు. ఈ కార్యక్రమానికి గెస్ట్ గా బింగి నరేందర్ గౌడ్, అడ్డగట్ట గంగాధర్, డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
